గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఏప్రిల్ 2020, శనివారం

ఆన్ లైన్ అవధానము... అవధాని చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

మ:-
అవధానామృత వాగ్ఝరిన్!తనిసితిన్!హాయిన్సదా పొందితిన్!
భవదీయం బగు తెన్గు సేవ కనితిన్!వాగ్జాలము న్మెచ్చితిన్!
జవనాశ్వంబుగ పర్వు లెత్తె పదముల్!సర్వార్థ సంపత్సుథల్!
శివమౌ!రామ వరేణ్య ధన్య!భవుడున్!జే జేలు పల్కన్సదా!

ఇట్లు,
తమ విశ్వస నీయుడు.
మూర్తి,జుత్తాడ.
పిన్:53102.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తి మహోదయా! నమస్సులు. మీ అభిమానమునకు ధన్యవాదములండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.