గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఏప్రిల్ 2020, బుధవారం

మహిమ కరో నయా మార్గ్ దిఖావో. స్వీయ కవిత

జైశ్రీరామ్.
కరోనా మీద 
ఒక పద్యం వ్రాయమని 
ఒక సహృదయులు అడిగేరు.

నేను వ్రాసినది.
చదవగలరు.

మహిమ "కరో న"య మార్గ్ దిఖావో.
సాధు సంతుకో 'కరో న'యోజ్వల్.
భరత జాతికో 'కరో న'యాశ్రయ్. 
దఃఖ భాగ్గు న'కరో,  న' కరో దేవ్.
కరోన బీజ్ కో కరో వినాశ్.
ప్రపంచ్ శాంతి ప్రేమ్ సే కరో దేవ్.

జైహింద్.
Print this post

1 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

[15/04, 9:01 am] Rama Krishna Rao: కరోనా మీద
ఒక పద్యం వ్రాయమని
ఒక సహృదయులు అడిగేరు.
నేను వ్రాసినది👇🏼
మహిమ "కరో న"య మార్గ్ దిఖావో.
సాధు సంతుకో 'కరో న'యోజ్వల్.
భరత జాతికో 'కరో న'యాశ్రయ్.
దఃఖ భాగ్గు న'కరో, న' కరో దేవ్.
కరోన బీజ్ కో కరో వినాశ్.
ప్రపంచ్ శాంతి ప్రేమ్ సే కరో దేవ్.🙏🏻
[15/04, 1:20 pm] Rama Krishna Rao: [15/04, 9:53 am] Rama Krishna Rao: కరోనా మీద
ఒక పద్యం వ్రాయమని
ఒక సహృదయులు అడిగేరు.
నేను వ్రాసినది👇🏼
మహిమ "కరో న"య మార్గ్ దిఖావో.
సాధు సంతుకో 'కరో న'యోజ్వల్.
భరత జాతికో 'కరో న'యాశ్రయ్.
దఃఖ భాగ్గు న'కరో, న' కరో దేవ్.
కరోన బీజ్ కో కరో వినాశ్.
ప్రపంచ్ శాంతి ప్రేమ్ సే కరో దేవ్.🙏🏻
[15/04, 11:32 am] Astakaala Sarma 2: బాగావ్రాసిజాతీయకవులకోవలోచేరినారు.అభినందన్.కృతిచందన్.అష్టకాల
[15/04, 12:56 pm] Rama Krishna Rao: 🙏🏻నాకు ఆంధ్రేతరభాషలంతగా రావండి. పైన నేను వ్రాసినది హిందీయో ఉర్దువో లేక కలగూరగంపో నాకు తెలియదండి.
మీ ప్రశంసనందుకొంది. అంతే చాలు.🙏🏻
ధన్యోఽస్మి. ధన్యయవాదము లార్యా!
🙏🏻🙏🏻🙏🏻
[15/04, 12:14 pm] రమాదేవి రాజమండ్రీ: వామ్మో హిందీ కూడా వచ్చా!👏👏👏👏👏👌🙏🏾💐
[15/04, 1:09 pm] Rama Krishna Rao: 🥱
[15/04, 1:22 pm] Rama Krishna Rao: [15/04, 9:51 am] Rama Krishna Rao: కరోనా మీద
ఒక పద్యం వ్రాయమని
ఒక సహృదయులు అడిగేరు.
నేను వ్రాసినది👇🏼
మహిమ "కరో న"య మార్గ్ దిఖావో.
సాధు సంతుకో 'కరో న'యోజ్వల్.
భరత జాతికో 'కరో న'యాశ్రయ్.
దఃఖ భాగ్గు న'కరో, న' కరో దేవ్.
కరోన బీజ్ కో కరో వినాశ్.
ప్రపంచ్ శాంతి ప్రేమ్ సే కరో దేవ్.🙏🏻
[15/04, 10:01 am] వరలక్ష్మి అవధాన శతపత్రసభ్భ్యురాలు: 👌🙏
[15/04, 10:02 am] Rama Krishna Rao: 🙏🏻నాకు ఆంధ్రేతరభాషలంతగా రావండి. పైన నేను వ్రాసినది హిందీయో ఉర్దువో లేక కలగూరగంపో నాకు తెలియదండి.
మీ ప్రశంసనందుకొంది. అంతే చాలు.🙏🏻
ధన్యోఽస్మి. ధన్యయవాదము లార్యా!
🙏🏻🙏🏻🙏🏻
[15/04, 10:05 am] వరలక్ష్మి అవధాన శతపత్రసభ్భ్యురాలు: చాలా బాగుంది అన్నయ్యగారూ
[15/04, 10:06 am] Rama Krishna Rao: 🙏🏻👍
[15/04, 1:24 pm] Rama Krishna Rao: కరోనా కాని కరోనా ఇది.☝🏽
అప్పారావుగారివ్యాఖ్య.
[15/04, 1:47 pm] Rama Krishna Rao: बहुभाषानिष्णाताः
बहुश्रुतधीसम्पन्नाः बहुमान्यगुणाः।
बहुकृतिकर्तृप्रमुखाः
बहुधा विश्रुतचरिता आर्या यूयम्।।
🌹🌹🌹👏👏👏🌹🌹🌹

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.