జైశ్రీరామ్.
ఆర్యులార! భారత దేశ సర్వ సత్తాక గనతంత్ర సామ్రాజ్య దినోత్సవము సందర్భముగా
మీ అందరికీ నా శుభాకాంక్షలు.
భారతమాత స్వేచ్ఛగ నభంబున దివ్య పతాక దీధితుల్
చేరగ సర్వలోకములు చిన్మయ మూర్తిగ నెంచి భారతిన్
కోరి కరంబు మోడ్చ నెలకొల్పుత మీరు ప్రతాప వర్తనన్
ధీరత చూపి. స్వేచ్ఛ నిలబెట్టి సుఖింపుడు సేవ చేయుచున్.
అందరికీ శుభాకాంక్షలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.