గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మే 2016, ఆదివారం

శ్రీ వల్లభ మధురోక్తులు.. . . . శ్రీ వల్లభ,

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ మధురోక్తులను చూడండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి మధురోక్తులు సులభ శైలిలో చక్కని భావములను విరజిమ్ముచూ మృదు మధురము గా నీతిబోధకముగా నున్నవి .
మొదటి పద్యం " ఈతకు మిక్కిలి లోతని ",చీరాసారే తెమ్మని, దగ్గరనుంచీ 16.వపద్యము వరకు38నుండి ఇలా అమ్మకు మించిన దైవము వంటి 52. కందములు మరీ మరీ చదివించు చున్నవి .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.