గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, మే 2016, శుక్రవారం

భక్త శిఖామణులు ... శ్రీ కే.బీ. నారాయణ స్వామి

జైశ్రీరామ్.
శ్లో. ప్రహ్లాద నారద పరాశర పుండరీక 
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్  
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
"పుణ్యా"నిమాం "పరమభాగావతాన్" స్మరామి  
పరమ భాగవతులుగా వీరు మన సంప్రదాయంలో గుర్తింపు పొందారు.  ప్రతిరోజూ వీరిని మనం స్మరిస్తూ ఉన్నట్లయితే ఇహమూ, పరమూ రెండూ మనకు లభిస్తాయి.  అంతే కాదు, భగవంతునికి తనను స్మరించే, ఆరాధించే వారంటే ప్రీతి ఉన్నా, తన భక్తులపైన, వారి సేవకులపైన (భృత్యస్య భృత్య పరిచారక భృత్య, భృత్యలపై) ఆయనకు పరమ ప్రీతి.  ఆయనకు ఇష్టులైన పరమ భాగవతులను స్మరించే వారంటే ఆయనకు ఎంతో వాత్సల్యం.  అటువంటి పరమ భాగవతుల కోవకు చెందిన వారిని గురించి సంక్షిప్తం గా తెలుసుకుందాం. 
 1. ప్రహ్లాదుడు 
 2. నారదుడు 
 3. పరాశరుడు 
 4. పుండరీకుడు 
 5. వ్యాసుడు 
 6. అంబరీషుడు 
 7. శుకుడు 
 8. శౌనకుడు 
 9. భీష్ముడు 
 10. దాల్భ్యుడు 
 11. రుక్మాంగదుడు 
 12. అర్జునుడు 
 13. వసిష్ఠుడు 
 14. విభీషణుడు 
ఈ శీర్షిక ఇంకా చాలా వివరంగా ఎన్నో విశేషాలతో కూడి ఉన్నది.  ఈ క్రింది లింకులో 47 నుండి 50 పేజీలలో ఉన్నది.  చూడ గలరు.    ​
http://ebooks.tirumala.org/Saptagiri/Book/?ID=9
నారాయణ స్వామివారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

gln sarma చెప్పారు...

http://ebooks.tirumala.org/Saptagiri/Book/?ID=9 not working please the working link or the book link on net

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.