గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2012, శుక్రవారం

రేడియో జాకీగా లహరి బ్లాగర్ శ్రీ వైష్ణవి


జై శ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా! మా- " మన" వరాలు’  చిరజీవి శ్రీవైష్ణవి 
తే.02 - 6 - 2012 శనివారం , మరియు తే. 03 - 6 - 2012ఆదివారము ఉదయం గం.11.30 నిమిషముల నుండి  రేడియో జోష్ లో రేడియో జాకీగా లైవ్ ప్రోగ్రాం ఇవ్వనున్నది.అవకాశమున్నవారు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే. 
Catch Me Live Hey friends catch me live...
Sree Vaishnavi
Catch Me Live

Hey friends catch me live tomorrow (Saturday) show
with u r RJ Sree Vaishnavi
from 11:30am on words.
only on RadioJoshLive
masth maza masth music:)
skype id:radiojoshlive
us:914-214-7574
uk:20-3286-9594
aus:28003-4546
local number:040-4200-2003
జైహింద్.
Print this post

9 comments:

శశి కళ చెప్పారు...

all the best lahari

కథా మంజరి చెప్పారు...

చి. లహరికి ముందుగా మా శుభాకాంక్షలు.

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్సులు. మీ మనుమరాలు శ్రీ వైష్ణవికి అభినందనలు. శుభాశీస్సులు.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

శ్రీ వైష్ణవికి అభినందనలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Wish you all the best Lahari.
God bless you my child!!!

శివ చెరువు చెప్పారు...

all the best

మాలా కుమార్ చెప్పారు...

all the best lahari .

మిస్సన్న చెప్పారు...

విజయోస్తు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఛాలా సంతోషం. చిరంజీవి శ్రీ వైష్ణవికి శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.