గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

రజత్రయ,చతురజా,దుర్మదాశ్రి,బిళ్హరీ, గర్భ సౌధామినీవృత్తము. రచన:-శ్రీ వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

 జైశ్రీరామ్.
రజత్రయ,చతురజా,దుర్మదాశ్రి,బిళ్హరీ, గర్భ సౌధామినీవృత్తము.
                                             రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                       జుత్తాడ.

సౌధామినీవృత్తము.
ఉత్కృతిఛందము,ర.జ.భ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఎంచనేల?దుర్మదాన!ఇలాతలంబు నీదు సొత్తె!ఏరి పారవేయకేరినిన్!
పంచవేల?మంచికొంత!ఫలాములౌదు!తిండి లేక!పౌరుషంబు!పాపమోపునే!
దంచ!కీర్తి దోషమోపు!దళారి గాకు!పాపమోపు!దారిజూపు!సాటివారికిన్!
సంచితార్ధ!పుణ్యుడౌమఙ!చలించు మంచి మార్గ మందు!చేరుకొమ్మమోక్షసౌధమున్!

1.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
ఎంచవేల?దుర్మదాన!
పంచవేల?మంచి కొంత!
దంచ కీర్తి!దోషమోపు!
సంచితార్ధ!పుణ్యుడౌమ!

2.గర్భగత"-మోహినీ ప్రియ"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.జ.గణములు.వృ.సం.342.ప్రాసగలదు.
ఇలాతలంబు!నీదు సొత్తె?
ఫలాము లౌదు!తిండి లేక!
దళారి గాకు!పాపమోపు!
చలించు!మంచి మార్గమందు!

3.గర్భగత"-మత్తరజనీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
ఏరి పారవేయ కేరినిన్!
పౌరుషంబు పాపమోపునే!
దారి జూపు సాటివారికిన్!
చేరుకొమ్మ!మోక్ష సౌధమున్!

4.గర్భగత"-ఫలాముల"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.ర.జ.గల.గణములు.యతి9.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
ఎంచవేల?దుర్మదాన!యిలాతలంబు!నీదు సొత్తె!.
పంచవేల?మంచి కొంత!ఫలాము లౌదు!తిండి లేక!
దంచ కీర్తి దోషమోపు!దళారి గాకు!పాపమోపు!
సంచితార్ధ పుణ్యు డౌమ!చలించు మంచి మార్గమందు!

5.గర్భగత"-పరిహారిణీ"-వృత్తము.
ధృతిఛందము.జ.ర.జ.ర.జ.ర.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఇలా తలంబు!నీదు సొత్తె?యెంచి పారవేయ కేరినిన్!
ఫలాము లౌదు తిండి లేక!పౌరుషంబు!పాపమోపునే!
దళారి గాకు!పాప మోపు!దారిజూపు సాటి వారికిన్!
చలించు మంచి మార్గమందు!చేరుకొమ్మ!మోక్షసౌధమున్!

6.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ఏరి పారవేయ కేరినిన్!యెంచవేల?దుర్మదాన!
పౌరుషంబు!పాపమోపునే!పంచవేల?మంచి కొంత!
దారిజూపు!సాటివారికిన్!దంచ కీర్తి దోషమోపు!
చేరుకొమ్మ మోక్షసౌధమున్!సంచితార్ధ!పుణ్యుడౌమ!

7.గర్భగత"-రజత్రయ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఏరి పారవేయ కేరినిన్!యిలాతలంబు!నీదు సొత్తె?
పౌరుషంబు!పాపమోపునే!పలాములౌదు!తిండి లేక!
దారిజూపు!సాటివారికిన్!దళారి గాకు!పాపమోపు!
చేరుకొమ్మ!మోక్ష సౌధమున్!చలించు మంచి మార్గమందు!

8.గర్భగత"-చతురజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.జ.ర.జ.ర.ర.జ.గల.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఇలాతలంబు!నీదుసొత్తె!యేరిపారవేయ కేరినిన్!యెంచవేల?దుర్మదాన!
ఫలాములౌదు!తిండి లేక పౌరుషంబు!పాపమోపునే!పంచవేల?మంచికొంత
దళారిగాకు!పాపమోపు!దారిజూపుసాటివారికిన్!దంచ!కీర్తిదోషమోపు!
చలించు!మంచిమార్గమందు!చేరుకొమ్మ!మోక్షసౌధమున్!సంచితార్ధ!
పుణ్యుడౌమ!

9.గర్భగత"దుర్మదాశ్రి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.భ.ర.జ.గల.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
ఏరిపారవేయ కేరినిన్!యెంచనేల?దుర్మదాన!యిలాతలంబు!నీదు!సొత్తె!
పౌరుషంబు!పాపమోపునే!పంచవేల?మంచికొంత!ఫలాములౌదు!తిండిలేక
దారిజూపు!సాటివారికిన్!దంచ!కీర్తిదోషమోపు!దళారిగాకు!పాపమోపు!చేరుకొమ్మ!మోక్షసౌధమున్!చలించు!మంచిమార్గమందు!సంచితార్ధ!
పుణ్యుడౌమ!

10.గర్భగత"-బిళ్హరీ"-వృత్తము. 
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఏరి పారవేయకేరినిం!ఇలాతలంబు!నిదుసొత్తె!యెంచవేల?దుర్మదాన!
పౌరుషంబు!పాపమోపునే!ఫలాములౌదు!తిండిలేక!పంచవేల?మంచికొంత
దారిజూపు!సాటివారికిన్!దళారిగాకు!పాపమోపు!దంచకీర్తి!దోషమోపు!
చేరుకోమ్మ!మోక్షసౌధమున్!చలించుమంచిమార్గమందు!సంచితార్ధ!
పుణ్యుడౌమ!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.       
జైహింద్.

15, ఫిబ్రవరి 2018, గురువారం

రజినీకరప్రియ,కల్పద్రుమ,యతిర్నవసుగంధినీ,కొంగుబంగరు గర్భ గిరివరదమవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

  జైశ్రీరామ్.
రజినీకరప్రియ,కల్పద్రుమ,యతిర్నవసుగంధినీ,కొంగుబంగరు గర్భ
గిరివరదమవృత్తము.
                                             రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                     జుత్తాడ.

          గిరివరదమవృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కొంగు బంగరంబు నట్లుగా!కోరినిల్చె దేవతాళి!కొండకోనలందదేలనో?
భంగపాటు తాళజాలకన్!పౌర నీతి నెత్తిజూపి!బండలంట!జేయునూహలన్!
శృంగభంగమందనేలనన్?జీరలేక!వీరిచేష్ట!చెండనెంచి!మంచిగూర్పగన్!
రంగరించి శాంతమేర్చగన్!రౌరవాదులేర్ప!నిల్చె!రండటంచు!నీతినేర్పగన్!

1.గర్భగత"-మత్తరజినీవృత్తద్వయము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1కొంగుబంగరంబు నట్లుగా!         2.కొండకోనలందదేలనో?
 భంగపాటు తాళజాలకన్!              బండలంటజేయు!నూహలన్!
 శృగభంగమందనేలనన్!               చెండనెంచి!మంచిగూర్పగన్!
రంగరించి!శాంత మేర్చగన్!           రండటంచు!నీతినేర్పగన్!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కోరినిల్చె!దేవతాళి!
పౌరనీతి!నెత్తిజూపి!
జీరలేక!  వీరిచేష్ట!
రౌరవాదులేర్ప నిల్చె!

3.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10.,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కొంగు బంగరంబు నట్లుగా! కోరినిల్చె!దేవతాళి!
భంగపాటు తాళ జాలకన్!పౌర నీతి నెత్తిజూపి!
శృంగభంగమందనేలనన్?జీరలేక!వీరిచేష్ట!
రంగరించి!శాంతమేర్చగన్!రౌరవాదు లేర్ప  నిల్చె!

4.గర్భగత"-యతిర్నవరజనీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కోరి నిల్చె!దేవతాళి!కొండకోనలందదేలనో?
పౌరనీతి నెత్తిజూపి!బండలంట!జేయు నూహలన్!
జీరలేక!వీరి చేష్ట!చెండనెంచి!మంచి!గూర్పగన్!
రౌరవాదు లేర్ప నిల్చె!రండటంచు!నీతి నేర్పగన్!

5.గర్భగత"-దివివర్గ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.త.జ.ర.లగ.గణములు.యతులు.9,18,.
ప్రాసనీమముగలదు.
కోరినిల్చె!దేవతాళి!కొండకోనలందదేలనో?కొంగుబంగరంబు!నట్లుగా!
పౌరనీతి!నెత్తిజూపి!బండలంజేయు నూహలం!భంగపాటు!తాళజాలకన్!
జీరలేక!వీరిచేష్ట!చెండనెంచి!మంచిగూర్పగన్!శృంగభంగమంద!నేలనన్?
రౌరవాదులేర్ప నిల్చె!రండటంచు!నీతినేర్పగన్!రంగరించి!శాంతమేర్చగన్!

6.గర్భగత"-రజనీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కొండకోనలందదేలనో?కొంగు బంగరంబునట్లుగా!
బండలంజేయునూహలం!భంగపాటు!తాళజాలకన్!
చెండనెంచి!మంచిగూర్పగం!శృంగ భంగమందనేలనన్?
రండటంచు!నీతి నేర్పగం!రంగరించి!శాంతమేర్చగన్!

7.గర్భగత"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.రర.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కొండకోనలందదేలనో?కొంగుబంగరంబునట్లుగా!కోరినిల్చె!దేవతాళి!
బండలంజేయు నూహలం!భంగపాటు!తాళజాలకం!పౌరనీతి నెత్తిజూపి!
చెండనెంచి!మంచిగూర్పగన్!శృంగభంగమందనేలనం?జీరలేక!వీరిచేష్ట!
రండటంచు!నీతినేర్పగం!రంగరించి!శాంతమేర్చగం!రౌరవాదులేర్పనిల్చె!

8.గర్భగత"-యతిర్నవసుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కోరినిల్చె!దేవతాళి!కొంగుబంగరంబునట్లుగా!
పౌరనీనెత్త్తిజూపి!భంగపాటు!తాళజాలకన్!
జీరలేక!వీరిచేష్ట!శృంగభంగమంద!నేలనన్?
రౌరవాదులేర్ప నిల్చె!రంగరించి!శాంతమేర్చగన్!

9.గర్భగత"-కొంగుబంగరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కోరినిల్చె!దేవతాళి!కొంగుబంగరంబు!నట్లుగా!కొండకోనలందదేలనో?
పౌరనీతి!నెత్తిజూపి!భంగపాటు!తాళజాలకం!బండలంజేయునూహలన్!
జీరలేక!వీరిచేష్ట!శృంగభంగమందనేలనం?చెండనెంచి!మంచిగూర్పగన్!
రౌరవాదులేర్ప!నిల్చె!రంగరించి!శాంతమేర్చగం!రౌరవాదులేర్ప!నిల్చె!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.

14, ఫిబ్రవరి 2018, బుధవారం

శారదనీర,సుశోభ,శ్లాఘినీ,గర్భ అభయోత్పలవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
శారదనీర,సుశోభ,శ్లాఘినీ,గర్భ అభయోత్పలవృత్తము.
                                               రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                     జుత్తాడ.

అభయోత్పలవృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.య.భ.గల.గణములు.యతులు.10,18.
శారద"-నామ్నిజీవనది!చక్కటి పంటల బ్రోవ!సర్వదా!జుత్తాడ!వెలింగె!
పారును!శోభలందనరి!వ్రక్కలుగాని!సుశోభ!పర్వమౌ!దైవాలకు!తావి!
తారక!కీర్తికామిదుల!దక్కెడు!మోక్షపుటూహ!తర్వగా!విజ్ఞానపు!మెట్టు!
సార!మనోజ్ఞ!సీమయిది!చక్కని!భక్తవరామ!శర్వమై!పర్వెన్శుశోభ!

1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.ప్రాసగలదు.
శారదనామ్ని!జీవనది!
పారును!శోభలం!దనరి!
తారక!కీర్తి కామిదుల!
సార!మనోజ్ఞ!సీమయిది!

2.గర్భగత"-వరీయ"-వృత్తము.
అనుష్టప్ఛందము.భ.భ.గల.గణములు.వృ.సం.183.ప్రాసగలదు.
చక్కటి!పంటల!బ్రోవ!
వ్రక్కలుగాని!సుశోభ!
దక్కెడు!మోక్షపుటూహ!
చక్కని!భక్త వరామ!

3.గర్భగత"-రతిజా"-వృత్తము.
బృహతీఛందము.ర.త.జ.గణములు.వృ.సం.355.ప్రాసగలదు.
సర్వదా!జుత్తాడ!వెలింగె!
పర్వమౌ!దైవాలకు!తావి!
త్వరగా!విజ్ఞానపు!మెట్టు!బ
శర్వమై!పర్వెన్శుశోభ!

4.గర్భగత"-ఉత్పలమాల వృత్తము.
కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.వ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శారద నామ్ని జీవనది!చక్కటి పంటల బ్రోవ!సర్వదా!
పారును శోభలందనరి!వ్రక్కలుగాని!సుశోభ!పర్వమౌ!
తారక!కీర్తి కామిదుల!దక్కెడు!మోక్షపుటూహ!తర్వగా!
సార మనోజ్ఞ సీమయిది!చక్కని భక్త వరామ!శర్వమై!

5.గర్భగత"-జీవనా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.న.భ.భ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శారద"-నామ్ని!జీవనది!చక్కటి!పంటల!బ్రోవ!
పారును!శోభలం!దనరి!వ్రక్కలుగాని!సుశోభ!
తారక!కీర్తి!కామిదుల!దక్కెడు!మోక్షపుటూహ!
సారమననోజ్ఞసీమ!యిది!చక్కని!భక్తవరామ!

6.గర్భగత"-తేజసా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.య.భ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చక్కటి!పంటల!బ్రోవ!సర్వదా!జుత్తాడ!వెలింగె!
వ్రక్కలుగాని!సుశోభ!పర్వమౌ!దైవాలకు!తావి!
దక్కెడు!మోక్షపుటూహ!తర్వగా!విజ్ఞానపు!మెట్టు!
చక్కని!భక్త వరామ!శర్వమై!పర్వెం!సుశోభ!

7.గర్భగత"-సారనిధి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.య.భ.ర.స.జ.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
చక్కటి పంటలబ్రోవ సర్వదా!జుత్తాడవెలింగె!శారదనామ్ని!జీవనది!
వ్రక్కలుగాని!సుశోభపర్వమమౌ!దైవాలకు!తావి!పారును!శోభలందనరి!
దక్కెడు!మోక్షపుటూహ!తర్వగా!విజ్ఞానపు!మెట్టు!తారక!కీర్తికామిదుల!
చక్కని!భక్తవరామ!శర్వమై!పర్వెం!సుశోభ!సార!మనోజ్ఞ సీమయిది!

8.గర్భగత"-నిరంతర"-వృత్తము.
ధృతిఛందము.ర.త.జ.భ.ర.న.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సర్వదా!జుత్తాడ!వెలింగె!శారద!నామ్ని!జీవనది!
పర్వమౌ!దైవాలకు!తావి!పారును!సుశోభలం!దనరి!
తర్వగా!విజ్ఞానపు!మెట్టు!తారక!కీర్తి!  కామిదుల!
శర్వమై!పర్వెం!సుశోభ!సార మనోజ్ఞ!సీమయిది!

9.గర్భగత"-శారదనీర"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.జ.భ.ర.న.భ.భ.గల.గణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
సర్వదా !జుత్తాడ!వెలింగె!శారదనామ్ని!జీవనది!చక్కటి!పంటల!బ్రోవ!
పర్వమౌ!దైవాలకు!తావి!పారును సుశోభలందనరి!వ్రక్కలుగాని!సుశోభ!
తర్వగా!విజ్ఞానపుమెట్టు!తారక కీర్తి!కామిదుల!దక్కెడు!మోక్షపుటూహ!
శర్వమై!పర్వెం!సుశోభ!సారమనోజ్ఞ!సీమయిది!చక్కని భక్త!వరామ!

10.గర్భగత"-సుశోభ"-వృత్తము
అత్యష్టీఛందము.భ.భ.ర.స.జ.లల.గణములు.యతి.9వ యక్షరము.
ప్రాసనీమముగలదు.
చక్కటి!పంటలబ్రోవ!శారద నామ్ని!జీవనది!
వ్రక్కలుగాని!సుశోభ!పారును!శోభలందనరి!
దక్కెడు!మోక్షపుటూహ!తారక!కీర్తి కామిదుల!
చక్కని!భక్త!వరామ!సార మనోజ్ఞ సీమయిది!

11.గర్భగత"-శ్లాఘినీ"-వృత్తము
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.జ.స.య.భ.గగలగణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
చక్కటి పంటల బ్రోవ!శారదనామ్ని జీవనది!సర్వదా!జుత్తాడ!వెలింగె!
వ్రక్కలుగాని!సుశోభ!పారును!సుశోభలందనరి! పర్వమౌ దైవాలకు తావి!
దక్కెడు!మోక్షపుటూహ!తారక!కీర్తికామిదుల!తర్వగా!విజ్ఞానపుటుహ!
చక్కని!భక్త వరామ!సార మనోజ్ఞసీమయిది!శర్వమై!పర్వెం!సుశోభ!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.

13, ఫిబ్రవరి 2018, మంగళవారం

మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

1 comments

 జైశ్రీరామ్.
ఓం నమశ్శివాయ.
ఆర్యులారా! 
ఈ రోజు పరమ అపురూపమైన మహా శివరాత్రి పర్వదినము.
ఆ పరమశివుని కరుణామృతము మీపై ప్రసరించాలని కోరుకొంటూ 
మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అందఁ జేస్తున్నాన్.
ఓం నమశ్శివాయ.
జైహింద్.

12, ఫిబ్రవరి 2018, సోమవారం

ముకుళిత,గర్భ బుధామోదినీవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
ముకుళిత,గర్భ బుధామోదినీవృత్తము.
                                              రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.

బుధామోదినీవృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.భ.భ.ర.స.ర.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ముకుళిత!పద్మ మియ్యది!మోదమునన్ప్రభాకరతన్మూర్తిదమై!వికసించున్
సకలమునీశ్వరేచ్ఛయె!సాధకశోధకంబులగున్!స్వార్తిని!బాపి!సుభూతిన్!
ప్రకటిత!ఛందచందము!వాదిలనేరకన్నిలుచున్వర్తిలు!భావితరంబున్!
కకవికలంద!నేరునె?కాదనకన్బుధాళి!గనున్!కార్తికవాసి!వరానన్!

1.గర్భగత"-చంప"-వృత్తము.
బృహతీఛందము.న.జ.భ.గణములు.వృ.సం.432.ప్రాసగలదు.
ముకుళిత!పద్మ మియ్యది!
సకలము!నీశ్వరేచ్ఛయె!
ప్రకటిత!ఛంద!చందము!
కకవిక లంద నేరునె?

2.గర్భగత"-భరసా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.స.గణములు.వృ.సం.215.ప్రాసగలదు.
మోదమునం!ప్రభాకరతన్!
 సాధక!శోధకంబు లగున్!
వాదిలనేరకం!నిలుచున్!
కాదనకం!బుధాళి!కనున్!

3.గర్భగత"-కావలి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.భ.గగ.గణములు.వృ.సం.51.ప్రాసగలదు.
మూర్తిదమై!వికసించున్!
స్వార్తిని!బాపి!సుభూతిన్!
వర్తిలు!భావి! తరంబున్!
కార్తిక!వాసి!వరానన్!

4.గర్భగత"-నిలయ"-వృత్తము.
ధృతిఛందము.న.జ.భ.భ.ర.స.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ముకుళిత!పద్మమియ్యది!మోదమునం!ప్రభాకరతన్!
సకలము!నీశ్వరేచ్ఛయె?సాధక!శోధకంబులగున్!
ప్రకటిత!ఛంద!చందము!వాదిల!నేరకం!నిలుచున్!
కకవిక లంద నేరునె?కాదనకం!బుధాళి!గనున్!

5.గర్భగత"-భవిష్య"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.స.ర.భ.గగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మోదమునం!ప్రభాకరతం!మూర్తిదమై!వికసించున్!
సాధక!శోధకంబు!లగుం!స్వార్తిని బాపిసుభూతిన్!
వాదిల!నేరకం!నిలుచుం!వర్తిలు!భావితరంబున్!
కాదనకం!బుధాళి!గనుం!కార్తికవాసి!వరానన్!

6.గర్భగత"-ముదకరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.స.ర.భ.త.న.ర.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మోదమునం!ప్రభాకరతం!మూర్తిదమై!వికసించుం!ముకుళిత!పద్మమియ్యది?
సాధక!శోధకంబులగుం!స్వార్తిని బాపి!సుభూతిం!సకలము!నీశ్వరేచ్ఛయె?
వాదిలనేరకం!నిలుచుం!వర్తిలు!భావితరంబుం!ప్రకటిత!ఛంద!చందము!
కాదనకం!బుధాళి!గనుం!కార్తిక వాసి!వరానం!కకవిక!లంద!నేరునె?

7.గర్భగత"-కార్తిక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.భ.త.న.ర.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మూర్తిదమై!వికసించుం!ముకుళిత!పద్మ  మియ్యది!
స్వార్తిని బాపి!సుభూతిం!సకలము!నీశ్వరేచ్ఛయె?
వర్తిలు భావి తరంబుం!ప్రకటిత!ఛంద చందము!
కార్తిక!వాసి!వరానం!కకవిక లంద నేరునె?

8.గర్భగత"-ప్రమోదక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.భ.త.న.ర.స.స.జ.లగ.గణములు.యతులు.9,18.
మూర్తిదమైవికసించుం!ముకుళిత!పద్మమియ్యది!మోదమునం!ప్రభాకరతన్!
స్వార్తిని బాపి!సుభూతిం!సకలము!నీశ్వరేచ్ఛయె?సాధక!శోధకంబులగున్!
వర్తిలు!భావి తరంబుం!ప్రకటిత!ఛంద చందము!వాదిలనేరకం!నిలుచున్!
కార్తిక వాసి!వరానం! కకవిక లంద నేరునె?కాదనకం!  బుధాళి!గనున్!

9.గర్భగత"-గుంభిత"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.స.న.జ.భ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు
మోదమునం!ప్రభా కరతం!ముకుళిత!పద్మమియ్యది!
సాధక!శోధకంబులగుం!సకలము!నీశ్వరేచ్ఛయె?
వాదిల నేరకం!నిలుచుం!ప్రకటిత!ఛంద!చందము!
కాదనకం!బుధాళి!గనుం?కకవిక లంద!నేరునె?

10.గర్భగత"-ముకుళిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.స.న.జ.భ.ర.భ.గగ.గణములు.యతులు.10,19.
మోదమునం!ప్రభాకరతం!ముకుళిత!పద్మమియ్యది!మూర్తిదమైవికసించున్!సాధక!శోధకంబులగుం!సకలము!నీశ్వరేచ్ఛయె!స్వార్తిం!బాపి!సుభూతిన్!
వాదిలనేరకం!నిలుచుం!ప్రకటిత!ఛందచందము!వర్తిలు!భావి తరంబున్!
కాదనకం!బుధాళిగనుం? కకవికలంద!నేరునె?కార్తిక వాసి వరానన్!
 స్వస్తి.
మూర్తి.
 జైహింద్.

11, ఫిబ్రవరి 2018, ఆదివారం

భావినీ,కీర్తిగామినీ, గర్భ శోధకా వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
భావినీ,కీర్తిగామినీ, గర్భ శోధకా వృత్తము.    
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

            శోధకావృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జ్ఞానజీవి!మానవుండు!సదమలంపు!కీర్తిగామి!సాధకుండు!శోధకుండనన్!
కానరానిదేది ?లేదు!కదలుచుండు!తెల్విగల్గి!కాదనేది!లేదు!  చూడగా!
మానవత్వ బుద్ధి మెల్గు!మధుర జీవనంబు కోరి!మాదనెండు!భావభంగిమన్!
మేనబ్రాణమున్నవర్కుమెదలుచుండడు!నీతిగల్గి!మేథినిన్శుభూతిదుండునై!

1.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
జ్ఞానజీవి! మానవుండు!
కానరానిదేది లేదు!
మానవత్వబుద్ధి మెల్గు!
మేనబ్రాణమున్న వర్కు!

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
సదమలంపు!కీర్తి గామి!
కదులుచుండు!తెల్వి గల్గి!
మధుర జీవనంబు!కోరి!
మెదలుచుండు!నీతిగల్గి!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
సాధకుండు!శోధకుండనన్!
కాదనేది!లేదు!చూడగా!
మాదనెండు!భావ భంగిమన్
మేథినిం!సుభూతిదుండు!నై!

4.గర్భగత"-సాధకా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జ్ఞానజీవి!మానవుండు!సదమలంపు!కీర్తి గామి!
కానరానిదేది?లేదు!కదలుచుండు!తెల్వి గల్గి!
మానవత్వ బుద్ధి!మెల్గు!మథుర!జీవనంబు కోరి!
మేనబ్రాణ మున్నవర్కు!మెదలుచుండు!నీతిగల్గి!

5.గర్భగత"-నీతిగా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సదమలంపు!కీర్తి గామి!సాధకుండు!శోధకుండనన్!
కదలుచుండు!తెల్వి గల్గి!కాదనేది!లేదు?చూడగా!
మథుర జీవనంబు కోరి!మాదనెండు!భావ భంగిమన్!
మెదలుచుండు!నీతి గల్గి!మేథినిం!సుభూతిదుండు నై!

6.గర్భగత"-జ్ఞానజీవి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.ర.జ.గల.వృత్తము.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
సదమలంపు!కీర్తి గామి!సాధకుండు!శోధకుండనన్! జ్ఞానజీవి!మానవుండు!
కదలుచుండు!తెల్విగల్గి!కాదనేది!లేదు?చూడగా !కానరానిదేది!  లేదు!
మథుర జీవనంబుగోరి!మాదనెండు!భావభంగిమన్!మానవత్వబుద్ధి!మెల్గు!
మెదలుచుండు!నీతిగల్గి!మేథినిం!సుభూతిదుండునై!మేనబ్రాణమున్నవర్కు!

7.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సాధకుండు!శోధకుండనన్!జ్ఞానజీవి మానవుండు!
కాదనేదిలేదు?చూడగా! కానరాని దేది లేదు!
మాదనెండు!భావ భంగిమన్!మానవత్వ!బుద్ధి !మెల్గు!
మేథినింసు!భూతిదుండునై!మేనబ్రాణమున్నవర్కు!

8.గర్భగత"-అమలకీర్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.భ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.

సాధకుండు!శోధకుండనం!జ్ఞానజీవి!మానవుండు!సదమలంపు!కీర్తి గామి!
కాదనేది!లేదు?చూడగా!కానరానిదేది లేదు! కదలుచుండు!తెల్వి గల్గి!
మాదనెండు!భావ భంగిమం!మానవత్వ బుద్ధి!మెల్గు!మథుర జీవనంబుకోరి!
మేథినిం!సుభూతిదుండునై!మేనబ్రాణమున్నవర్కు!మెదలుచుండు!నీతిగల్గి!

9గర్భగత"-భావినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు. 
సదమలంపు!కీర్తిగామి!జ్ఞానజీవి!మానవుండు!
కదలుచుండు!తెల్విగల్గి!కానరానిదేది!లేదు!
మథుర!జీవనంబుకోరి!మానవత్వ!బుద్ధిమెల్గు!
మెదలుచుండు!నీతిగల్గి!మేనబ్రాణమున్నవర్కు!

10.గర్భగత"-కీర్తిగామినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
సదమలంపు!కీర్తిగామి!జ్ఞానజీవి!మానవుండు!సాధకుండు!శోధకుండనన్!
కదలుచుండు!తెల్విగల్గి!కానరానిదేదిలేదు?కాదనేదిలేదు?చూడగా!
మథుర!జీవనంబుకోరి!మానవత్వ!బుద్ధిమెల్గు!మాదనెండు!భావభంగిమన్!
మెదలుచుండు!నీతిగల్గి!మేనబ్రాణమున్నవర్కు!మేథినిం!సుభూతిదుండునై!
 స్వస్తి.
మూర్తి.
జైహింద్.

10, ఫిబ్రవరి 2018, శనివారం

యూహనా, వాగ్ఝరీ, పారావార, గర్భ ధారయామసి వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్
యూహనా, వాగ్ఝరీ, పారావార, గర్భ ధారయామసి వృత్తము.
     రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
                                                                       జుత్తాడ.

              ధారయామసివృత్తము.
ఉత్కృతిఛందము.జ.మ.త.ర.ర.య.మ.య.లగ.గణములు
.యతుల10,19.ప్రాసనీమముగలదు.
అపారపారావారాంబోధి!యావతుం!పాత్రనింపెడూహం!యాలోచింపగా!వాగ్ఝరిన్
కృపారసార్ధుండా!శంభుండు!కేవలుండేర్చుఛందరాజిన్!కేలుందాల్చిరా!
వాక్సతీ!
తాపంబుదీర్పన్కావ్యంబేర్చు!తావకంబౌనటుల్గనంగా!తాళంజాల!నింకెంతయో!
శ్రీపాదసంపత్కావ్యాశ్రింజేర్చు!శ్రీవరంబేర్చుగా!శుభాలం!శ్రీలంధారయా మసియై!

1.గర్భగత"-అనాధరక్షా"-వృత్తము
బృహతీఛందము.జ.ర.త.గణములు.వృ.సం.278.ప్రాసగలదు.
అపారపారావారాంబోధి!
కృపారసార్ధుండా!శంభుండు!
తాపంబు!దీర్పన్కావ్యంబేర్చు!
సంపత్కావ్యాశ్రంజేర్చంజేర్చు!

2.గర్భగత"-రారయ"-వృత్తము.
బృహతీఛందము.ర.ర.య.గణములు.వృ.సం.83.ప్రాసగలదు.
యావతుంపాత్రనింపె డూహన్!
కేవలుండేర్చు!ఛందరాజిన్!
తావకంబౌ !  నటుల్గ నంగగా!
శ్రీవరంబేర్చుగా!శుభాలన్!

3.గర్భగత"-మూలాధార"-వృత్తము.
అనుష్టప్ఛందము.మ.య.లగ.గణములు.వృ.సం.73.ప్రాసగలదు.
యాలోచింపగా!వాగ్ఝరిన్!
కేలుందాల్చి రా!వాక్సతీ!
తాళంజాల!నింకెంతయో!
శ్రీలం!ధారయామసి! యై!

4.గర్భగత"-పావోదధి"-వృత్తము.
ధృతిఛందము.జ.ర.త.ర.ర.య.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అపార!పారావారాంబోధి!యేవతుం!పాత్ర నింపెడూహన్!
కృపారసార్ధుండా!శంభుండు!కేవలుండేర్చు!ఛందరాజిన్!
తాపంబు!దీర్పన్కావ్యంబేర్చు!తావకంబౌనటుల్గనంగా!
శ్రీపాదసంపత్కావ్యాశ్రింజేర్చుం శ్రీవరంబేర్చుగా!శుభాలన్!

5.గర్భగత"-శ్రీవరంబేర్చు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.ర.య.మ.య.లగ.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
యావతున్పాత్ర నింపెడూహన్నాలోచింగా!వాగ్ఝరిన్!
కేవలుండేర్చు!ఛంద రాజిన్! కేలుందాల్చిరా!వాక్సతీ!
తావకంబౌనటుల్గనంగా! తాళంజాల!నింకెంతయో?
శ్రీవరంబేర్చుగా!శుభాలం!శ్రిలంధారయయామసి!యై

6.గర్భగత"-కైవల్యదా"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.య.జ.ర.మ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఆలోచింపగా!వాగ్ఝరిన్అపారపాపరా వారాంబోధి!
కేలుందాల్చి!రా వాక్సతీ!కృపా!రసార్ధుండా!శంభుండు!
తాళంజాల!నింకెంతయో!తాపంబు!దీర్పం!కావ్యంబేర్చు!
శ్రీవరంబేర్చుగా!శుభాలం!శ్రీపాద!సంపత్కావ్యాశ్రిన్జేర్చు!

7.గర్భగత"-కృపారస"-వృత్తము.
ధృతిఛందము.ర.ర.య.జ.ర.త.గణములు.యతి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
యావత్పాత్ర!నింపెడూహం!అపారపారావారాంబోధి!
కేవలుండేర్చు!ఛందరాజిన్!కృపారసార్ధుండా!శంభుండు!
తావకంబౌనింకెంతయో! తాపంబుదీర్పన్! కావ్యంబేర్చు!
శ్రీవరంబేర్చుగా!శుభాలన్!శ్రీసంప్కపత్కావ్యాశ్రింజేర్చు!

8.గర్భగత"-యూహనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.ర.య.మ.య.జ.ర.మ.గల.గణములు
.యతులు.10,18.ప్రాసనీమముగలదు.
యావతున్పాత్రనింపెడూహం!యాలోచింపగా!వాగ్ఝరిన్నపారవారాంబోధి!
కేవలుండేర్చుఛందరాజిన్!కేలుందాల్చిరా!వాక్సతీ!కృపారసార్ధుండా!
శంభుండు!
తావకంబౌనటుల్గనంగా!తాళంజాల!నింకెంతయో!తాపంబు!దీర్పన్కావ్యం
బేర్చు!
శ్రీవరంబేర్చుగా!శుభాలం!శ్రీలంధారయామసి!యై!శ్రీసంపత్కావ్యాశ్రింజేర్చు!

9.గర్భగత"-వాగ్ఝరీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.య.జ.ర.మ.ర.య.జ.గగ.గణములు.
యతులు.9.18.ప్రాసనీమముగలదు.
యాలోచింపగావాగ్ఝరింయపారపారావారాంబోధియావతుంపాత్రనింపె
డూహన్!
కేలుందాల్చిరా!వాక్సతీ!కృపారసార్ధుండా!శంభుడు!కేవలుండేర్చు!ఛందరాజిన్
తాళంజాలనింకెంతయో!తాపంబుదీర్పన్కావ్యంబేర్చుతావకంబౌనటుల్గనంగా!శ్రీలంధారయామసియైశ్రీపాదసంపత్కావ్యాశ్రింజేర్చు! శ్రీవరంబేర్చుగా!శుభాలన్

10.గర్భగత"-పారావార"-వృత్తము..
ఉత్కృతిఛందము.ర.ర.య.జ.ర.త.మ.య.లగ.గణములు.యతులు10,19
ప్రాసనీమముగలదు
యావతుంపాత్రనింపపెడూహన్నపారపారావారాంబోధియాలోచింపగా!
వాగ్ఝరిన్!
కేవలుండేర్చుఛందరాజిన్!కృపారసార్ధుండు!శంభుండు!కేలుదాల్చిరా!
వాక్సతీ!
తావకంబౌనటుల్గనంగా!తాపంబుదీర్పన్కావ్యంబేర్చు!తాళంజాల!నింకెంతయో?

ఇట్లు.
మూర్తి. జుత్తా
                                                                      జైహింద్

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

భారణా,నుతిదా,చీకట్లలరు,సమీపక,మూర్తిమత్వ,మంత్రబద్ధ,కీర్తనీ,మచ్చగాని,తంత్రదూర,మథురనాయకీ, గర్భ భ్రమితోత్పల వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
భారణా,నుతిదా,చీకట్లలరు,సమీపక,మూర్తిమత్వ,మంత్రబద్ధ,కీర్తనీ,మచ్చగాని,తంత్రదూర,మథురనాయకీ, గర్భ భ్రమితోత్పల వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.
భ్రమితోత్పల వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.న.భ.భ.ర.య.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.

మాయని మచ్చగాకుమయ!మథురనాయకి నీదరిమంత్రబద్ధయై నిల్చినన్!
కాయ మశాశ్వతంబు గద!కదియు,శ్రీలకునీవియు!తంత్రదూరతన్నిల్వుమా!
చేయుమి!సత్కృతంబులును!శిధిలమేర్చని కీర్తుల!'శ్రీం'-త్రిమూర్తిమత్వంబుగా
 ఆయువు!దీర్ఘమౌను!గదె!యదియె!భూతలస్వర్గము!యాంత్రికంబునైజనున్!

1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.ప్రాసగలదు.
మాయని మచ్చ గాకు మయ!
కాయ మశాశ్వతంబు గద!
చేయుమి!సత్కృతంబులును!
ఆయువు దీర్ఘమౌను గదె!

2.గర్భగత"-నుతిదా"-వృత్తము.
బృహతీఛందము.న.భ.భ.గణములు.వృ.సం.440.ప్రాసగలదు.
మథుర నాయకి!నీదరి!
కదియు శ్రీలకు! నీవియు!
శిధిల మేర్చని కీర్తుల!
నదియె! భూతల స్వర్గము!

3.గర్భగత"-చీకట్లలరు"-వృత్తము.
అనుష్టప్ఛందము.ర.య.లగ.గణములు.వృ.సం.75.ప్రాసగలదు.
మంత్రబద్ధయై!నిల్చినన్!
తంత్ర దూరతన్నిల్వుమా!
శ్రీం-త్రిమూర్తిమత్వంబుగా!
యాంత్రికంబునై జనున్!

4.గర్భగత"-సమీపక"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.న.న.భ.భ.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాయని మచ్చ!గాకుమయ!మధురనాయకి!నీదరీ!
కాయ మశాశ్వతంబుగద!కదియు,శ్రీలకు నీవియు!
చేయుమి!సత్కృతంబులును!శిధిలమేర్చని!కీర్తుల!
ఆయువు!దీర్ఘమౌను గదె!నదియె! భూతలస్వర్గము!

5.గర్భగత"-మూర్తిమత్వ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.భ.ర.య.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మథుర నాయకి నీదరిమంత్రబద్ధయై  నిల్చినన్!
కదియుశ్రీలకు!నీవియు! తంత్ర దూరతం నిల్వుమా!
శిధిల మేర్చని కీర్తుల!శ్రీం-త్రిమూర్తి మత్వంబుగా!
అదియె!భూతల స్వర్గము! యాంత్రికంబునై!జనున్!

6.గర్భగత"-మంత్రబద్ధ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.భ.ర.య.య.ర.జ.లల.గణములు.యతులు.10.18
ప్రాసనీమముగలదు.
మథుర!నాయకి!నీదరిమంత్రబద్ధయై!నిల్చినం!మాయనిమచ్చ!గాకుమయ!
కదియు!శ్రీలకు!నీవియు!తంత్రదూరతం!నిల్వుమా!కాయమశాశ్వతంబుగద!
శిధిలమేర్చని!కీర్తుల!శ్రీం-త్రిమూర్తిమత్వంబుగా!చేయుమి!సత్కృతంబులును!
అదియె!భూతల!స్వర్గము!యాంత్రికంబునై!జనున్నాయువు!దీర్ఘమౌనుగదె!

7.గర్భగత"-కీర్తనీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.య.స.జ.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మంత్రబద్ధయై!నిల్చినం!మాయనిమచ్చ!గాకుమయ!
తంత్రదూరతంనిల్వుమా!కాయ మశాశ్వతంబుగద!
శ్రీం-త్రిమూర్తిమత్వంబుగా!జేయుమి!సత్కృతంబులును!
యాంత్రికంబునై!జనున్నాయువుదీర్ఘమౌను!కదె!

8.గర్భగత"-మచ్చగాని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.స.జ.న.స.స.లల.గణములు.యతులు.9.18.
ప్రాసనీమములచినం
మంత్రబద్ధయై!నిల్చినం!మాయనిమచ్చగాకుమయ!మథురనాయకి!నీదరి!
తంత్రదూరతన్నిల్వుమా!కాయమశాశ్వతంబుగద!కదియు!శ్రీలకు!నీవియు!
శ్రీం-త్రిమూర్తిమత్వంబుగా!జేయుమి!సత్కృతంబులును!శిధిలమేర్చని!కిర్తుల
యాంత్రికంబునై!జనున్నాయువు!దీర్ఘమౌనుగదె!నదియె!భూతలస్వర్గము!

9.గర్భగత"-తంత్రదూర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.జ.స.స.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మంత్రబద్ధయై!నిల్చినం!మథురనాయకి!నీదరి!
తంత్రదూరతన్నిల్వుమా!కదియు!శ్రీలకు!నీవియు!
శ్రీం-త్రిమూర్తి!మత్వంబుగా!శిధిలమేర్చని!కీర్తుల!
యాంత్రికంబునైజనున్నదియె!భూతల!స్వర్గము!

10.గర్భగత"-మథురనాయకీ"-వృత్తము.
ఉత్కృతిచందము.ర.య.జ.స.స.స.స.జ.లల.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
మంత్రబద్ధయై!నిల్చినం!మథురనాయకి!నీదరి!మాయని మచ్చగాకుమయ!
తంత్రదూరతన్నిల్వుమా!కదియుశ్రీలకు!నీవియు!కాయమశాశ్వతంబుగద!
శ్రీం-త్రిమూర్తి మత్వంబుగా!శిధిలమేర్చని!కీర్తుల!జేయుమి!సత్కృతంబులును
యాంత్రికంబునై!జనున్నదియె!భూతలస్వర్గము!నాయువు!దీర్ఘమౌను!కద!

 స్వస్తి..
మూర్తి. జుత్తాడ.
జైహింద్.

8, ఫిబ్రవరి 2018, గురువారం

మరాళగమన,పరమాత్మ, గర్భ మథుసూదనవృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
మరాళగమన,పరమాత్మ, గర్భ మథుసూదనవృత్తము.
  రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
   జుత్తాడ.
మథుసూదనవృత్తము.
ఉత్కృతిఛందము.ర.భ.న.భ.న.న.న.న.లగ.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
క్రొత్తఛందంబుల నడక!కూరిమి దరినిలిచి!కొదువ గనని తెఱగున్!
చిత్తముంనిల్పి పరముడు!శ్రీరమణి,హరియును!సుధలు కురియ భువిన్!
మత్త శ్లేషార్ధ ప్రణవము! మారరిపు డుమ,కను!మధుర తమర భువిలోన్!
పొత్తు నింపొత్త నమరుత!భూరి విరచిత కృతి!బుధులు మురిసి తరియన్!

1.గర్భగత"-భూతి"-వృత్తము.
బృహతీఛందము.ర.భ.న.గణములు.వృ.సం.499.ప్రాసగలదు.
క్రొత్తఛందంబుల నడక!
చిత్తముం నిల్పి పరముడు!
మత్త శ్లేషార్ధ ప్రణవము!
పొత్తు నింపొత్త నమరుత!

2.గర్భగత"-పశుపతి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.న.లల.గణములు.వృ.సం.255.ప్రాసగలదు.
కూరిమి దరి నిలిచి!
శ్రీరమణి, హరియును!
మార రిపు డుమ,కను!
భూరి విరచిత కృతి!

3.గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.ప్రాసగలదు.
కొదువ గనని తెఱగున్!
సుధలు కురియ భువినిన్!
మథుర తమర భవిలోన్!
బుధులు మురిసి తరియన్!

4.గర్భగత"-ఇంపొత్తు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.భ.న.భ.న.లల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
క్రొత్త ఛందంబుల నడక!కూరిమి దరి నిలిచి!
చిత్తముంనిల్పి!పరముడు!శ్రీరమణి హరియును!
మత్త శ్లేషార్ధ ప్రణవము!మార రిపుడుమ,కను!
పొత్తు నింపొత్త నమరుత!భూరి విరచిత కృతి!

5.గర్భగత"-చతుర్నభ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.న.న.న.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కూరిమి దరి నిలిచి!కొదువ గనని తెఱగున్!
శ్రీరమణి,హరియును!సుధలు కురియ భువినిన్!
మార రిపు డుమ కను! మధుర తమర భువిలోన్!
భూరి విరచిత కృతి!బుధులు మురిసి తరియన్!

6.గర్భగత"-మథులిక"-వృత్తము.
ధృతిఛందము.న.న.స.ర.భ.న.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కొదువ గనని తెఱగున్! క్రొత్త ఛందంబుల నడక!
సుధలు కురియ భువినిన్! చిత్తముంనిల్పి పరముడు!
మథుర తమర భవిలోన్! మత్త శ్లేషార్ధ ప్రణవము!
బుధులు మురిసి తరియన్!పొత్తునమరుత!

7.గర్భగత"-అనురాగ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.స.య.న.లల.గణములు.యతి9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కూరిమి దరి నిలిచి!క్రొత్తఛందంబుల నడక!
!శ్రీరమణి,హరియును!చిత్తముంనిల్పి పరముడు!
మారరిపు డుమ కను!మత్త శ్లేషార్ధ ప్రణవము!
భూరి విరచిత కృతి!పొత్తు నింపొత్తు నమరుత!

8.గర్భగత"-విన్యాస"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.స.య.న.న.న.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కూరిమి దరినిలిచి!క్రొత్త ఛందంబుల నడక!కొదువ గనని తెఱగున్!
శ్రీరమణి,హరియును!చిత్తముం నిల్పి పరముడు!సుధలు కురియ భువినిన్ !
మార రిపు డుమ కను!మత్తశ్లేషార్ధ ప్రణవము!మథుర తమర భవిలోన్!
భూరి విరచిత కృతి!పొత్తు నింపొత్తు నమరుత!బుధులు మురిసి తరియన్!

9.గర్భగత"-మరాళ గమన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.ర.భ.న.భ.న.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కొదువ గనని తెఱగున్! క్రొత్త ఛందంబుల నడక!కూరిమి దరి నిలిచి!
సుధలు కురియ భువినిన్! చిత్తముంనిల్పి పరముడు!శ్రీరమణి,హరియును!
మథుర తమర భవిలోన్! మత్త శ్లేషార్ధ ప్రణవము! మార రిపు డుమ కను!
బుధులు మురిసి తఱియన్!పొత్తు నింపొత్తు నమరుత!భూరి విరచిత కృతి!

10.గర్భగత"-పరమాత్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.న.న.న.య.య.న.లల.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
కూరిమి దరి నిలిచి!కొదువ గనని తెఱగున్!క్రొత్త ఛందంబుల నడక!
శ్రీరమణి,హరియును!సుధలు కురియ భువినిన్!చిత్తముంనిల్పి పరముడు!
మారరిపు డుమ కను!మథురతమర!భవిలోన్!మత్త శ్లేషార్ధ ప్రణవము!
భూరి విరచిత కృతి! బుధులు మురిసి తఱియన్!పొత్తు నింపొత్తు నమరుత
 స్వస్తి.
జైహింద్.