జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఆ జగద్గురుఁడు మనందరిలో నైతిక విలువలు పెంచాలని, ఆత్మస్థైర్యం పెంపొందించాలని, భక్తి తత్పరత వృద్ధి చెయ్యాల్ని మనసారా కోరుకొంటూ తన భక్తులందరిహృదయాలలో న్ండి ఉండాలని మనసారా కోరుకొంటున్నాను.
నేడు శ్రీ వి.యస్సెస్.శాస్త్రిగారి జయంతి సందర్భుగా వారు వ్రాసిన భావసహిత శంకరభగవత్పాద విరచిత కనకధారా స్తోత్రమును మీ ముందుంచుచున్నాను.
ఈ వీడియోలను అందఁ జేసిన శ్రీమాన్ బీయస్సెన్నెల్ శర్మ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.
జైహింద్.
జైశ్రీరామ్
కనకధారాస్తోత్రము. వ్యాఖ్య రచయిత. కీ.శే. వి.వి.యస్.శాస్త్రి గారు.
నేడు వారి జయంతి. ఈ సందర్భముగా వారికి నివాళులర్పిస్తూ, వారికి సంబంధించిన ఈ కార్యక్రమమును ప్రచురించటం జరిగింది.