జైశ్రీరామ్.
చ: నిను తలతున్ హరీ! సుగుణ
నిర్మల నీ వర శోభఁ జూతురా !
నిను కొలుతున్ మదిన్ మరువ నేర
లసద్గుణ మాన్య దేవరా !
నిను పిలుతున్
ప్రభూ!కనుమ!నిల్కడగా నను గౌరవంబుగా.
నిను
వలతున్ సదా మధుర నిర్మల భక్తిని మంచి గాంతురా !
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను తలతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్ 1.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను తలతున్ 2.
క: పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను పిలుతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను తలతున్ 3.
క: పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను తలతున్.
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను పిలుతున్ 4.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను తలతున్
వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను వలతున్ 5.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను
వలతున్
వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్ 6.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్
పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను పిలుతున్ 7.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్
పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను కొలుతున్ 8.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్
వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను వలతున్ 9.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను వలతున్
వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను కొలుతున్ 10.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్
పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్ 11.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్ 12.
క: వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్ 13
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్ 14.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్
పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్ 15.
క: పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్
వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్ 16.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను తలతున్ 17.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను తలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్ 18.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను తలతున్
పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను పిలుతున్ 19.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను పిలుతున్
పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను తలతున్.20.
క: వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను వలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను తలతున్ 21.
క: వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను
వలతున్ 22.
క: పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను పిలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్ 23.
క: పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్ 24.
క: వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను వలతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను కొలుతున్ 25.
క: వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను కొలుతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను వలతున్ 26.
క: పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్ 27.
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్ 28.
క: తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్
వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్ 29
క: కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్
తలతున్ హరీ.సుగుణ ని
ర్మల నీ
వర శోభఁజూతురా. నిను కొలుతున్ 30.
క: పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్
కొలుతున్ మదిన్ మరువ నే
ర
లసద్గుణ మాన్య దేవరా! నిను పిలుతున్ 31.
క: వలతున్
సదా మధుర ని
ర్మల భక్తిని మంచి గాంతురా! నిను తలతున్
పిలుతున్
ప్రభూ!కనుమ!ని
ల్కడగా నను గౌరవంబుగా. నిను వలతున్ 32.
గీ: సుగుణ నిర్మల నీ వర
శోభఁజూతు.
మరువ నేర లసద్గుణ మాన్య దేవ!
కనుమ!నిల్కడగా నను గౌరవంబు.
మధుర
నిర్మల భక్తిని మంచి గాంతు! 33.
జైహింద్.