గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జులై 2015, శనివారం

గోదావరీ పుష్కరము. - శ్రీ బులుసు సూర్యప్రకాశము.

జైశ్రీరామ్.

ఆర్యులారా! ఈ మన్మథ నామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ త్రయోదసీమంగళ వారం అనగా తే. 14-07-2015 వ తేదీ ఉదయం 6గంటల 25 నిమిషములకు గురు గ్రహము శింహ రాసిలో ప్రవేసిస్తున్న సందర్భంగా తే. 14-07-2015 నుండి తే. 25-07-2015 వరకు శ్రీ గోదావరీ నదికిపుష్కరాలు. 
ఈ అరుదైన  పవిత్ర మైన శుభ సమయంలో ఈ నదీ స్నానము అత్యంత శుభప్రదమని ప్రాచీనులు విశదపరచి యున్నారు. ఈ సమయంలో స్నాన, దాన, పితృ తర్పణాదులు అత్యంత ఫలప్రదము. 
ఈ గోదావరీ పుష్కరమును గూర్చి శ్రీ బులుసు సూర్యప్రకాశమ్ గారు ప్రచురించిన అరుదైన గ్రంథము లభించు URL ను ఈ క్రింద భద్రపరచి యున్నాను. దానిపై క్లిక్ చేస్తే ఆ గ్రంథము మీకు ఇరువదినాలుగు పుటలలో ప్రత్యక్షమౌతుంది.
ఉపయోగించుకొన గలరని ఆశిస్తున్నాను.
గోదావరీ పుష్కరము. - శ్రీ బులుసు సూర్యప్రకాశము.
https://drive.google.com/file/d/0B0Zi3RYt07USaFZIaEhSek5HR1U/view

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.