గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు పండిత శ్రేష్టులు శ్రీ వల్లభ వఝుల వారి మురజబంధ విద్యున్మాల ,మురజబంధ మాణవక విద్యున్మాలా వృత్తములు " ర " కార " రా" కారములతో సొగసు లీను చున్నవి . మాకందించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
పండిత శ్రేష్టులు శ్రీ వల్లభ వఝుల వారి మురజబంధ విద్యున్మాల ,
మురజబంధ మాణవక విద్యున్మాలా వృత్తములు " ర " కార " రా" కారములతో సొగసు లీను చున్నవి . మాకందించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.