గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఆత్యంత మనోహరం. మీరూ చూచి పులకరించి, దివ్యానుభూతి పొందండి.

జైశ్రీరామ్.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును అద్భుతంగా ఉన్నాయి నృత్యములు శివతాండవం మరింత మనోహరం గా ఉంది నిజంగా " ఆంధ్రామృతం అమృత మయం " ప్రతి రోజు కొత్త కొత్త ఆహ్లాదకరమైనవి దర్సింప జేస్తున్న శ్రీ చింతా వారి కృషి అనన్యం హేట్సాఫ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.