గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఏప్రిల్ 2015, బుధవారం

మంత్రపుష్పం వింటూ చదవడం అభ్యాసించండి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మంత్రపుష్పం మీకూ నేర్చుకొని చదవాలనుందా? ఐతే ఈ క్రిందిదానిపై క్లిక్ చేసి వింటూ మీరూ చదవండి.

జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మంత్ర పుష్పం చదవడం నాకు చాలా ఇష్టం. కానీ పూర్తిగా రాదు ..అందించి నందులకు కృతజ్ఞతలు

వై.రాధాకృష్ణా రావు చెప్పారు...

అద్భుతం

Unknown చెప్పారు...

Hymavathi garu,
Moodu bhashallo Mantra Pushpam pettinanduku dhanyavadalu. Naaku lyrics pampagara?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.