గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఏప్రిల్ 2015, ఆదివారం

శ్రీ సత్యనారాయణ స్వామి చలన చిత్రము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ సత్యనారాయణ స్వామి చలన చిత్రము చూచిఆనందపరవశులవగలరని ఆశిస్తున్నాను.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
భక్తి రసమైన చలన చిత్రములను అందిస్తున్నందులకు శ్రీ చింతావారు శ్లాఘ నీయులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.