గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఏప్రిల్ 2015, శనివారం

చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో గీసిన రాయలవారి సహజ రూపం.

జైశ్రీరామ్.
పోర్చుగీసు యాత్రీకుడు, చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో ఈ చిత్రాన్ని గీశారు. 
రాయలను చిత్రించడానికి పేస్ కు 15 వారాల సమయం పట్టిందట! 
పూనే నగరం లోని భారతీయ ఇతిహాస్ సంశోదన్ మండల్ లో ఉన్న ఈ చిత్రాన్ని 
హైదరాబాదుకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు 
డాక్టర్ క్రిష్ణారావు కేశవ్ ఫోటో తీసి వెలుగులోకి తెచ్చారు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది మనదేశ చరిత్ర అప్పుడు , ఇప్పుడు , ఎప్పుడూ గొప్పదె .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.