గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2014, శనివారం

ఆధునికులు ఆచరించ వలసిన అవశ్యాచరణీయ ధర్మాలు

జైశ్రీరాం.
ఆర్యులారా! వైకుంఠ ఏకాదశి సందర్భముగా యావన్మానవ జాతికీ శుభాకాంక్షలు.సుజ్ఞాన సమృద్ధులై వెలుగొందుదు మిమ్ము మనసారా అభినందిస్తున్నాను.  ఆధునికులు ఆచరించ వలసిన అవశ్యాచరణీయ ధర్మాలు భక్తశిఖామణి శ్రీ భరణి గారి మూలముగా శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామీజీ ముఖతః వెలువడిన అమూల్యమైన వాక్యామృతాన్ని గ్రోలండి.  

శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామీజీ వాగమృతాన్ని మనసారా గ్రోలిన ధన్య జీవులారా!
యుక్తాయుక్త వివేక సంపన్నులారా! మీకు శుభమగుగాక.
జైహింద్. 
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.