గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జనవరి 2014, బుధవారం

స్వామివారి కటాక్షం

జైశ్రీరాం. 
ఆర్యులారా! 
ఎక్కడికక్కడ మన నమ్మకానికనుగుణంగా పరమేశ్వరుడు మనను  కటాక్షిస్తూనే ఉంటాఁడు. తీరా చేసి పరమాత్మ మనలననుగ్రహిస్తే ఇది నిజమేనా? అంటూ వంద సందేహాలు మనలను పట్టి  పీడిస్తాయి. ఔనో కాదో మీరే ఈ క్రింది తార్కాణాలను చూచి నిర్ణయించుకోండి.
ది రత్లాం  అనే వూళ్ళో జరిగింది.  
రామ నామ భజన జరుగుతూవుంటే  స్వామివారు  ఈ విధంగా కటాక్షించారు.
జైహింద్  
Print this post

4 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు ధన్యవాదములు,

చాలా మంచి విషయము తెలియ జేసినారు. మా ఊరు నందు గత 50 సంవత్సరముల నుండి రామ భజన జేయు చున్నారు. స్వామి వారి కటాక్షము మా ఊరి జనులు జూచినారు కానీ నా వద్ద చిత్రములు లేవు.

జై శ్రీరామ్

Pandita Nemani చెప్పారు...

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్ప వారి పరి పూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం

అభినందనలతో:
నేమాని రామజోగి సన్యాసి రావు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఏదైనా పని కానంత వరకు దేవుడా నీవే దిక్కు అంటాం తీరా పని అయ్యాక ఆ,,,ఇందులొ దేవుడు చేసిందేముంది అంతా మన ప్రజ్ఞ అంటాం . ఇది లోక సహజం .అటు వంటి అభిప్రాయాన్ని ఖండిస్తున్న ఈ చిత్రం కనువిప్పు కలిగిస్తోంద్. చాలా బాగుంది మంచి విసయాన్ని అందించిన
సోదరులు అభినంద నీయులు

అజ్ఞాత చెప్పారు...

To day i have seen your blog the picture gives us a lot of information. yes you are 100% correct. If we trust god definately he will help us in many ways. thankyou for giving us such a valuable message.
Bommakanti Madhurima

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.