గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, డిసెంబర్ 2013, ఆదివారం

సాహితీ పురస్కార ప్రదానోత్సవము కార్యక్రమమునకు మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.

జై శ్రీరాం.
ఆర్యులారా!
కోమల సాహితీ వల్లభ,డా.కోడూరు ప్రభాకర రెడ్డి ( సెల్ నెంబర్.9440170808 ) గారి
అధ్యక్షతన నిర్వహింప బడుచున్న
డా.కోడూరు ప్రభాకర రెడ్డి సాహితీ పీఠము. ప్రొద్దుటూరు వారు  చేయుచున్న
సాహితీ పురస్కార ప్రదానోత్సవము
కార్యక్రమమునకు మీ అందరికీ ఇదే మా 
ఆహ్వానం.
పురస్కార గ్రహీత
రసవత్ కావ్య కళానిధి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి (విజయవాడ)
తేదీ. 29-12-2013.  సమయం: సాయంత్రం గం.4.00 లకు
వేదిక: గుత్తి నారాయణ రెడ్డి సాహిత్య పీఠం, ( శ్రీ గుత్తి చంద్రశేఖర రెడ్డి గారి స్వగృహమున )
(సెల్ నెంబర్ 9177945559 )
"15 – మొదటొ దశ( 1st phase). జయప్రకాశ నారాయణ్ నగర్, మియాపూర్, హైదరబాద్ 49."
సభాధ్యక్షులు:  డా. డీ .వీ. జీ . యే. సోమయాజులు.
ముఖ్య అతిథిడా. ఎల్లూరి శివారెడ్డి. ఉప కులపతి. తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాద్.
సహృదయ సాహితీ వేత్తలకు, సాహితీ ప్రియులకు అందరికీ ఇదే మా ఆహ్వానం.
ఇట్లు
గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డికార్యదర్శి
డా.కోడూరు ప్రభాకర రెడ్డి సాహితీ పీఠము.
హైదరాబాదు.
తే. 21 - 12 - 2013.
జైహింద్.
Print this post

1 comments:

anantha krishna n.v. చెప్పారు...

మీ ఆహ్వానమునకు ధన్యవాదములు. మన సోమశేఖర శర్మ ( ఖమ్మం) గారి తండ్రిగారి సహస్రచంద్ర దర్శన శాంతి, ప్రపౌత్ర జనన శాంతి కార్యక్రమములు ఖమ్మంలో 28 ,,29 తారీకులలో. అయ్యో రెండు చోట్ల ఏకకాలములో ఎట్లుండగల్గుదు? కార్యక్రమము అమ్మదయతో అంత్యంత శోభస్కరముగా జరుగుగాక

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.