గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2013, సోమవారం

సప్త స్వర యుత శ్రీ చక్ర బంధము శ్రీ వల్లభ వఝల కృతము

జైశ్రీరాం.
ఆర్యులారా! 
శ్రీ వల్లభ వఝల కృత సప్త స్వర యుత శ్రీ చక్ర బంధము తిలకించండి.
జైహింద్
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి గారు మీ శ్రీ చక్ర బంధము తిలకించా మండి బహు బాగున్నది. మీ వంటి వాగ్దేవి పుత్రులకు పాదాభి వందనములు జేయుచు మా వంటి వారికి కొరకు ఈ బంధ కవిత్వములో తమరు కొన్ని సూచనలు జేయ గలరు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గౌరవ నీయులైన శ్రీ వల్లణవఝుల వారి భావాతీత మైన బంధములు ఇంకా ఇంకా చదవాలనే ఉంటుంది.ఇంతటి పాండితీ స్రష్టల రచనలు చదవ గలగడం మా జన్మ సుకృతం అందించిన పుణ్యం శ్రీ చింతా వారిదె కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.