గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, డిసెంబర్ 2013, బుధవారం

శ్రీ లక్ష్మీ బీజాక్షరీ సహిత శ్రీ సూక్త పూజా విధానము. సంకలనము శ్రీ గోదావరి అచ్చయ్య శాస్త్రి.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
మాసానాం మార్గశీర్షోహమ్ అన్నారు మన గీతాచార్యులవారు. ఈ మాసములో లక్శ్మివారములు లక్ష్మీ దేవికి ప్రీతికరము. కావుననే అత్యంత భక్తి శ్రద్ధలతో మనం శ్రీ వరలక్ష్మీ మాతను పూజిస్తాము. ఈ పూజా విధానమును మా అమ్మగారి యొక్క పిన్నతండ్రిగారు అంటే నా పిన్న తాతయ్యగారు పండిత గోదావరి అచ్చయ్య శాస్త్రి గారు సంకలనము చేసి సవివరంగా వ్రాసియున్నారు. ఆపొత్తమును వారి కుమారులు శ్రీ గోదావరి శ్రీరామకృష్ణ అచ్చొత్తించియున్నారు. భక్తి శ్రద్ధలతో పూజించు భక్తులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందనే భావంతో ఆ పుస్తకమును మీముందుంచుతున్నాను.
{చిరిగిపోయిన చోట అక్షరములు} 
అస్మిన్ గ్రామే
దుర్బిక్షాది
35 వ పేజి 
ససర్వ పుణ్యవాన్
సస్నాతః సర్వ తీర్దేషు యస్యేదమ్ 
యస్మై కస్మైన దాతవ్యం 
గురు భక్తాయ
స్వస్తి ప్రజా
గో బ్రాహ్మణేభ్య
కాలే వర్షతు 
దేశోయం క్షోభ
అపుత్రాః పుత్రణస్సంతు, పుత్రణస్సంతు పౌత్రిణః
36 వ పేజి 
శుక్తి ముక్తాఫల శ్రీ రామచంద్ర 
చండీయాగ రామ సప్తాహ పూజా పరాయణ
సీతామహాలక్ష్మీసతీ ప్రియ:, సంతత భగవత్ చింతనామృత 
సంసేవినా

లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు
జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ సూక్త పూజా విధానమును అందించి నందులకు ధన్య వాదములు కొన్ని పేపరు శిధిల మైనను మిగిలిన పూజా విధానమును ప్రింటౌట్ తీసుకొన వచ్చును బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.