గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, డిసెంబర్ 2013, ఆదివారం

మరి కాస్సేపట్లో డా. గరికిపాటి వారి అష్టావధానం ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా చూడ వచ్చును

జైశ్రీరాం.

ఆర్యులారా! మరి కాస్సేపట్లో డా. గరికిపాటి వారి అష్టావధానం ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా  చూడ వచ్చును.http://www.ustream.tv/channel/garikapati-avadhanam-15-dec-2013 క్లిక్ చెయ్యండి.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ గరిక పాటివారి అవధానములు తిలకించి ఆస్వాదించ వలసిందేకానీ వర్ణ నాతీతం
మంచి కార్య క్రమాలను అందిస్తున్నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.