గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2013, గురువారం

శ్రీ వల్లభవఝలకృత శ్రీ భారతాంబికా శతకము.

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి.
మహాత్ములారా! మహనీయ సుకవి  శ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కృత శ్రీ భారతాంబికా శతకము ఆద్యంతము పఠించి మీ అమూల్యమైన అభిప్రాయములను వ్రాయగలందులకు మనవి చేయు చున్నాను. ఇక పఠింప మనవి.
కవి వరులకు అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లబవఝుల వారి అద్భుత మైన అంబికా శతకాన్ని మాకందించిన శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.