గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జులై 2013, బుధవారం

వరసిద్ధి వినాయక! భక్త పాలకా! శతక రచన- శ్రీ యన్వీ అనంత కృష్ణ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ యన్వీ అనంత కృష్ణ కవి విరచిత వరసిద్ధి వినాయక భక్త పాలకా! అను మకుటముతో వ్రాసిన శతకము కడుంగడు రస రమ్యముగా నున్నందున మీముందుంచుచున్నాను. రస గ్రహణా పారీణులైన మీరునూ పఠించి మీ అభిప్రాయమును త్రెలుప గలరని ఆశించుచున్నాను. ఇక పఠించండి.

చక్కగా చదివారు కదండీ! ఇక మీ అమూల్యమైన అభిప్రాయమును తెలియ జేసి, కవిగారి కవితాజ్యోతికి ఆజ్యం పోసి ప్రజ్వలింప జేయండి.
శ్రీ యన్వీ అనంత కృష్ణ కవిగారికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

2 comments:

అనంతకృష్ణ యన్.వి చెప్పారు...

అయ్యా రామకృష్ణారావుగారు కృతజ్ఞతలు. నా ఆనందానికి అవధులు లేవు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

భక్తి రస భరిత మైన మంచి శతకమును అందించిన శ్రీ అనంత కృష్ణ గారికి ప్రణామములు
మాకు చదవ గల అదృస్టాన్ని కలిగించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.