గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జులై 2013, సోమవారం

ప్రకృతి సమతుల్యతను చెడ దీసిన మానవ తప్పిదాలకు పరిహారం.పాపం ఎవరిది? శిక్ష ఎవరికి?

హర హర మహా దేవ శంభో శంకరా!
ప్రకృతి సమతుల్యతను చెడ దీసిన మానవ తప్పిదాలకు పరిహారం.పాపం ఎవరిది? శిక్ష ఎవరికి?

పాపము ఉపశమించును గాక. 
స్వార్థపరులైనమానవ మూర్ఖులు ఇకనైనా పశ్చాత్తాప పడి  మేల్కొందురు గాక.
హరహర మహాదేవ.
Print this post

2 comments:

Goutami News చెప్పారు...

మీ బ్లాగు ని "పూదండ" తో అనుసంధానించండి.

www.poodanda.blogspot.com

Zilebi చెప్పారు...


పాపం మనందిరిది

శిక్ష కొందరికి - ప్రకృతి ఇచ్చింది. అందరికీ ఇచ్చే సమయం మహా ప్రళయం లో

స్వార్థపరులైనమానవ మూర్ఖులు ఇకనైనా పశ్చాత్తాప పడి మేల్కొందురు గాక

జిలేబి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.