గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మార్చి 2012, శనివారం

అవధానమును గూర్చిన అవగాహన. జ్ఞాన వాణిFMలో ప్రసారితము.

జైశ్రీరామ్.
అవధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మతో జ్ఞాన వాణి FM చేసిన ఇంటర్వ్యూ! 31 నిమిషాల నిడివి గల ఈ అవధానమును గూర్చిన అవగాహన కనిగించే సంభాషణను వినగలరు.
జైహింద్.
Print this post

1 comments:

"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ చెప్పారు...

చింతా వారికి.... ఇంకా ఈ కార్యక్రమాన్ని విని, మీ "అమూల్య" మైన సూచనలు తెలియజేసిన వారికి నా ధన్యవదాలు..

- "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.