గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మార్చి 2012, శుక్రవారం

డా. కట్టమూరి చంద్రశేఖరం అష్టావధానం చూస్తారా? ఐతే చూడండి.

జై శ్రీరామ్.
సాహితీ ప్రియ మిత్రులారా!
ఈ మధ్య జే.పీ. నగర్లో జరిగిన డా. చంద్రశేఖరావధాని అష్టావధానమును ఈ క్రింది యూఆరెల్ ద్వారా చూడవచ్చును.
http://youtu.be/pbqgwD7Wqhk
వీరు రచించిన గానాం చేస్తున్న సుందరకాండ గానం రేపు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు H.M.T. కాలనీలో ప్రతిష్ట చేయబడుతున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని ఆలయ ప్రాంగణమున జరుగనుంది. అవకాశం ఉంటే తప్పక విన దగిన చూడ దగిన కార్యక్రమము.
నమస్తే.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.