గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2012, గురువారం

5వ గుత్తి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కార ప్రదాన సభకు ఆహ్వానం.

జైశ్రీరామ్.
అవకాశం గల సాహితీ ప్రియులెల్లరూ చూడదగిన కార్యక్రమం.
వివరాలను ఈ క్రింది కరపత్రం ద్వారా తెలియనగును.
ఇంత చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న గుత్తి నారాయణ రెడ్డి సాహితీ పీఠం సంచాలకులు శ్రీ గుత్తి (జోళద రాశి ) చంద్రశేఖర రెడ్డి గారిని, వారి సోదరులను మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

Kottapali చెప్పారు...

చాలా సంతోషం. ప్రవాసాంధ్రులు అనగానే ఏ అమెరికాలోనో ఇంగ్లాండులోనో ఉన్నవారే గుర్తొస్తారు. పొరుగు రాష్ట్రాల్లో ఉండి మన తియ్యని తెలుగు భాషకి అమోఘమైన సేవ చేస్తున్న వీరి ప్రయత్నాలని ఎంత కొనియాడినా సరిపోదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.