జైశ్రీరామ్.
అస్మత్ శ్రీ రాఘవాచార్య గురుభ్యోనమః.
నేడు ఆషాఢశుద్ధ పౌర్ణమి. అనగా గురు పూర్ణిమ. ఈ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.
శ్రీమన్మంగళ మూర్తులైన గురువుల్ చిత్తంబులుప్పొంగదా
ప్రేమన్ జూపుచు శిష్యకోటి సుఖమున్ విఖ్యాతినే కోరుచున్
ధీమాధుర్యము చూపుచుంసుగతి బోధింపన్ లసజ్ఞానమున్
క్షేమంబున్ గనుచుంటిమిప్పుడిటులన్, కీర్తింపుడయా గురున్.
గురుదేవో భవ.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.