గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఏప్రిల్ 2024, బుధవారం

శ్రీరామ నవమి సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్

శ్రీరామ నవమి సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.

శా.  శ్రీమార్గుండు శుభాకరుండు సుగుణశ్రీజానకీవల్లభుం

డై, మంచిన్, వరధర్మమున్ నిలుపగా నానందమున్ గొల్పఁగాఁ

బ్రేమన్ ధాత్రిని భారతీయవిభవశ్రీనాన్ లసజ్జానకీ

రాముండై మనగుండెలన్ నిలిచి సంరక్షించుతన్ నిత్యమున్.

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.