జైశ్రీరామ్.
మహా కవి కాళిదాసు రచించిన శ్లోకములు.
వాశ్చారేద్ధ్వజద గ్ధృతోడ్వధిపతిః కుధ్రేడ్జజానిర్గణే
డ్గోరాదారుడురస్సరే డురుతరగ్రైవేయకభ్రాడరమ్
ఉడ్వీడ్దృ ఙ్న రకాస్ధిదృ క్త్రిదృగిభేడార్ద్రా జినాఛ్ఛాదనః సస్యాదంబునుదంబుదాభగళరుగ్దేవోముదేవోమృడః
షడ్జామడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్ఖా ఖరే
జడ్జట్కిట్కి ధరాడ్జరేడ్ఫున ఘనః ఖడ్జోత వీడ్యద్భ్రమా
వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్ట్రయపదాడడ్గ్రడ్గ్రడడ్గ్రడ్గ్రహా
పాదౌ టేట్ప్రట టట్ప్రట ప్రటరసత్ప్రఖ్యాతసఖ్యోదయః.
దైత్యేడ్డ్విట్ధ్వజవీడ్ధృతాద్రిరఘధగ్ధర్మప్రరీడీశ్వసృ
డ్రక్షఃప్రేక్షణ భీ(పే)ర్ధనుర్ధధృణిభేడ్రట్కైటభద్విడ్రమేట్
దేవేడీడితపత్సునాతువిహగేడారుట్లయావాడ్విరాట్
స్వస్వద్దృగ్జ్బహురుగి సౌహ్యుడుపనేడ్రుగ్మృడ్వరత్విడ్విభుః
తిగ్మత్విట్సితరుక్సుదృగ్యుగలధృద్వక్షోధృతాబ్జాక్షియుక్
పక్ష్యారుట్ఫణిరాటయోధృతమహీభృద్రాణ్ మహాచక్రవాట్
పాయాన్నో ఘధగంబుముఘునరుచి:ద్యోద్విడ్వదబోవిత్
భక్తాభీష్ట గ కామగుక్కునవసృట్టహ్మాండరట్రీ విరాట్.
శ్రీభ్వీట్కుధ్రభృదబ్రుఙుద్భవశివేట్ఛక్రాదిలేఖేడ్య పచ్ఛార్జ్లచ్ఛి
న్నరిపుచ్ఛిదిద్ధవిశిఖాచ్ఛన్నచ్ఛవిద్విటి ్ఛరాః
శాక్తార్థ్యాస్వహసం స్ఫురత్సవఘథర్భేష క్షితిథ్రక్షయో
దద్యాత్స్వస్యదరీదరీలసదరీనీలస్సనీలస్స నః .
5వపాషాణ శ్లోకంగా చిలకమర్తివారి కాళిదాసచరిత్రలో 76వ పుటలో
ఈ క్రింది శ్లోకము కలదు.
శ్లో॥ శుండా లేడ్విడనీల కాండవిసుతో వీట్కాండ కాండోనృషే
ట్కాండః కాండజ కాండ కాండ ధరజిద్భేటండ చూడామణిః
శుండాలాస్య షడాస్య సేవ్యచరణం సౌఖ్యం శివ స్సాదరం
దద్యా దద్య సకాండకాండ దగళ్యబ్కుండలీట్కుండలీ.
పాల్కుర్కి సొమనాధకవి పద్యాలు
టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటింక్రుతిస్ఫుటో
త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటోద్భట
పటుతాండవాటన "ట" కారనుత బసవేశ పాహిమాం
డమరుగజాత డండడమ్రుడండ మ్రుడండ మ్రుడండ
మ్రుండమ్రుం డమ్రుణ మ్రుడండడండ మ్రుణడండడ
డండ మ్రుడం డమ్రుం డమ్రుం డమ్రుణమ్రుడండడంక్రుతి
విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ త్ప్రమధన తాండవాటన
"డ" కారనుత బసవేశ పాహిమాం!
ఢణ ఢణ ఢం మ్రుఢం మ్రుఢణఢం మ్రుణఢం మ్రుణ
ఢంఢణోద్ధణం ధణనటన త్వదీయడమరూత్థ
మదార్భట ఢంక్రుతి ప్రజ్రుంభణ త్రుటితాభ్రతార గణరాజ
దినేశముఖగ్రహప్రఘర్ క్షణగుణతాండవాటన
"డ" కారనుత బసవేశ పాహిమాం!
ణణ్మ్రుణ ణణ్మ్రుణ ణ్మ్రు ణణ ణణ్మ్రుణ ణ ణ్మ్రుణ ణణ్మ్రుణ
ణ్మ్రుణణ్ణ ణ్మ్రుణ న్రుత్వదీయసుఖ విక్రమ జ్రుంభణ
సంచలన్నభో ణ్ణ ణ్మ్రుణ ది క్క్వణ ణ్మ్రుణణ ణణ్మ్రుణ
ణణ్మ్రుణ ణణ్మ్రుణ స్వనణ్ణ ణ్మ్రుణ తాండవాటన
"ణ" కారనుత బసవేశ పాహిమాం!
జైహింద్.
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.