గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జూన్ 2019, మంగళవారం

నవలా,ముదిత,సిరివశ,వరదామ,పంచముఖ,,తమినీ,షడాంగ,షణ్ణాజిన,నిభదా,తిమిరాపహ,యమనియమ,చతురానన,తమయా,రమతీ,నళినీ,షడృతు,అనితయ,గర్భ"-దిగ్ఞవ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
నవలా,ముదిత,సిరివశ,వరదామ,పంచముఖ,,తమినీ,షడాంగ,షణ్ణాజిన,నిభదా,తిమిరాపహ,యమనియమ,చతురానన,తమయా,రమతీ,నళినీ,షడృతు,అనితయ,గర్భ"-దిగ్ఞవ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                   
దిగ్ఞవ వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.న.న.న.లగ.గణములు.యతులు.
07,12,17,ప్రాసనియమముకలదు.వృ.సం.
యమ నియమ మయ!నియమత యమత తమయ!నితత నియమ నిరతా!
                                                                                     
తమ తమ మతతను!మయత!తమియ మతత!నియనిత మత నుత శ్రీ!
రమ యమ మతి!రనుచిత!సురమతి మమత!నిరతి వితరణ మయా!
సుమ రస సమ!సునిశితమ!సుమనమున!సు నిగమ ఖనివి!జనకా!
అర్ధము,
యమ=హింసనడంచు(పాపములను హరించు),నియమ నిరతా=
నియమము  సర్వదా నాచరించు,యమత=హింసించుట యందు,
తమియ=తమముగల,నియమత=నీమముతో!కూడిన,యమ=స్త్రీ,
తమ తమ మతతమ=వారివారి మతము లందను రక్తిగల,తనియని
తమత=తృప్తి నందని తమత్వముతో,నుతశ్రీ=నుతింప గల్గు సంపద
లతో,  రమ మయ మతి=ధనామోహపు బుద్ధి,తిమిర రమతి=చీకటి
యందే మోదించు,మమత నిరతి=నిరతము మమతాను రాగాలతో,
వితరణమయ=దానదృష్టి గలవాడా,సుమ రస సమ=మకరందమువలె
మథురమైన,సునిశిత సుమనా=సున్నిత మైన, మంచి మనస్సుగల,
సు నిగమ ఖని=మంచి వేద వేద్య,జనకా=తండ్రీ,
భావము;-
యమ.నియమముతో కూడి,నియమము తప్పక పాప హరమందు
తమిగల,నితతము నియమ నిరతి కలవాడా !తమ తమ మతమనే!
తనువు నందిమిడియున్న,చీకటి బుద్ధిని,తనియు ,తమముచే నుతింప
బడు సంపన్నుడా!లక్ష్మీసంపన్నుడవై,తగినట్లు దేవతా చైదముల మమ
కారము,నీమముగా గల వితరణ గుణముతో!నిండిన వాడా!తీయని
తేనియకు సరియైన మృదు మానసా!సునిశిత మైనవాడా!మంచి
మనస్సుతో!వేద వేదాంత వేద్యుడవు!ఓ!జనకా!
1.గర్భగత"-ననలా"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.న.న.ల.గణములు.వృ.సం.128,
ప్రాసనియమముకలదు.
యమ నియమ మయ!
తమ తమ మతత!
రమ యమ మతిర!
సుమ రస సుమ సు!
2.గర్భగత"-ముదిత"-వృత్తము.
సుప్రతిష్టఛందము.న.లల.గణములు.వృసం.32.
ప్రాసనియమముకలదు.
అ నియమత!
తను మయత!
రనుచిత సు!
సునిశితమ!
3.గర్భగత"-సిరివశ"-వృత్తము.
గాయిత్రీఛందము.న.న.గణములు.వృ.సం.64.
ప్రాసనియమముకలదు.
యమ తత మయ
తమి యమ తత!
రమత మమత!
సుమన మనసు!
4.గర్భగత"-వరదామ"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.న.న.న.లల.గణములు.యతి,07,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.
యమ నియమ మయ నియమత!
తమ తమ మత తను మయత!
రమ యమ మతి రనుచిత సు!
సుమ రస సమ సునిశిత మ!
5.గర్భగత"-పంచముఖ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.న.న.న.లల.గణములు.యతి.12.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
యమ నియమ మయ నియమత!యమత తమయ!
తమ తమ మత తను మయత!తమియ మతత!
రమ యమ మతి రనుచిత సు సురమతి రమత!
సుమ రస సమ సునిశిత! సుమ మనమున సు!
6.గర్భగత"-తమినీ-వృత్తము.
శక్వరీఛందము.న.న.న.న.లగ.గణములు.యతి.06,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం
అనియమత యమత తమయ నిరతా!
తను మయత!తమియ మతత నుతశ్రీ!
అనుచిత సు రమతి మమత!ణమయా!
సునిశితమ సుమనమున సు జనకా!
7.గర్భగత"-షడాంగ"-వృత్తము.
కృతిఛందము.న.న.న.న.న.న.లగ.గణములు.యతులు.6,11.
ప్రాసనియమముకలదు.వృ.సం.
అనియమత యమత తమయ!నితత నియమ నిరతా!
తనుమయత!తమియమత తనియని తమత నుత శ్రీ!
అనుచిత సు రమతి మమత!నిరతి వితరణ మయా!
సునిశితమ!సుమనమున!సు నిగమ ఖనివి!జనకా!
8.గర్భగత"-షణ్ణాజిన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.న.జ.న.లల.గణములు.యతులు.
6,11,21, ప్రాసనియమముకలదు.వృ.సం.
అ నియమత!యమత తమయ!నితత నియమ నిరతా!యమ నియమమ!
తను మయత!తమియ మత!తనియని తమత నుత శ్రీతమ తమ మత!
అనుచిత సు రమతి మమత!నిరతి వితరణ మయమతరమ యమ మతి!
సునిశిత మ!సు మనమున!సు నిగమ ఖనివి!జనకా!సుమ రస సమ!
9.గర్భగత"-నిభదా"-వృత్తము.
అష్టీఛందము.న.న.న.భ.న.ల.గణములు.యతి.06,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
అనితత నియమ!నిరతా!యమ నియమమ!
తనియని తమత నుతశ్రీ!తమ తమ మత!
త నిరతి!వితరణ మయా!రమ యమ మతి!
సు నిగమ ఖనివి జనకా!సుమ రస సమ!
10,గర్భగత"-తిమిరాపహ"-వృత్తము.
ప్రకృతిఛందము.న.న.న.భ.న.న.న.గణములు.యతులు.11,17.
ప్రాసనియమముకలదు.వృ.సం.
అని తత నియమ!నిరతా!యమ నియమమ!అనియ మత!
తనియని తమత!నుతశ్రీ!తమ తమ మత !తను మయత!
త నిరతి వితరణమయా!రమ యమ మతి!రనుచిత సు!
సు నిగమ ఖనివి జనకా!సుమ రస సమ!సునిశిత మ!
11.గర్భగత"-యమనియమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.భ.న.న.న.న.లల.గణములు.యతులు.
6,11,17,ప్రాసనియమముకలదు.వృ.సం.
అని తత నియమ నిరతా!యమ నియమమ!అనియమత!యమత తమ!తనియని తమత నుతశ్రీ!తమతమ మత!తనుమయత!తమియ మత!
త నిరతి వితరణ మయా!రమ యమ మతి!రనుచిత సురమతి మమ!
సు నిగమ ఖనివి జనకా!సుమ రస సమ!సునిశితమ!సు మనమున!
12.గర్భగత"-చతురానన"-వృత్తము.
జగతీఛందము.న.న.న.న.గణములు.యతి.07,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
యమత తమయ!యమ నియమమ!
తమియ మతత!తమ తమ మత!
రమతి మమత!రమ యమ మతి!
సుమనమున!సు సుమ రస సమ!
13.గర్భగత"-తమయా"-వృత్తము.
సంకృతిఛందము.న.న.న.న.న.న.న.గణములు.యతులు.7,12,18
ప్రాసనియమముకలదు.వృ.సం.
యమత తమయ!యమ నియమమ!అనియత!అనితత నియమ!
తమియ మత!తమతమమత!తనుమయత!మతనియని తమత!
రమతి మమ!రమ యమ మతి!రనుచిత సుత నిరతి వితరణ!
సుమనమున!సుమ రస సమ!సునిశితమ! సునిగమ ఖనివి!జ!
14.గర్భగత"-రమతీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.న.న.న.లగ.గణములు.యతులు.
7,13,18,ప్రాసనియమముకలదు.వృ.సం.
యమత తమయ!యమ నియమమ!అనియమత!నితతనియమ!నిరతా!
తమియ మత!తమత మమత!తను యమతమ!తనియ తమనుతశ్రీ!
రమతి మమ!రమ యమ మతి!అనుచిత సుత నిరతి వితరణమయా!
సు మనమున సుమరస సమ!సునిశితమ సునిగమ ఖనివి!జనకా!
15.గర్భగత"-నళినీ"-వృత్తము.
అతిజగతీఛందము.న.న.న.న.ల.గణములు.యతి.8.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
అని తతనియమ!యమ నియమమ!
తనియని తమత!తమ తమ మత!
త.నిరతి వితర!రమ యమ మతి!
సు నిగమ ఖనివి!సుమ రస సమ!
16.గర్భగత"-షడృతు"-వృత్తము.
ధృతిఛందము.న.న.న.న.న.న.గణములు.యతి8.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
అని తత నియమ!యమ నియమ!అనియమత!
తనియని తమత!తమ తమ మత!తను యమత!
త నిరతి వితర!రమ యమ మతి!రనుచిత సు!
సు నిగమ ఖనివి!సుమ రస సమ!సునిశితమ!
17.గర్భగత"-అనియత"-వృత్తము.
వికృతిఛందము.న.న.న.న.న.న.న.లల.గణములు.యతులు.
8,14,19,ప్రాసనియమముకలదు.వృ.సం.
అని తత నియమ!యమ నియమ!అని యమత!యమత తమయ!
తనియని తమత!తమ తమ మత!తను యమత!తమియ మతత!
త నిరతి వితర !రమ యమ మతి! రనుచిత సు ర మతి మమత!
సు నిగమ ఖనివి!సుమ రస సమ!సునిశిత మ! సు మనమున సు!
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.