గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జూన్ 2019, బుధవారం

వరదయా,మనోహర,వెలిఛాయా,శమనామక,ఒప్పగు,రసనజా,తీరునౌ, నడత,సుజతా,రసనరా,మర్మంచర,చేష్టిత,మనుజుతీరు,చెలరేగి,పెనుదురానబెగులేది,పేర్మిలు,కర్మమర్మ,ముష్కర,మగమానిక,నతసా,నత నుతి, ఖగ క్లిష్టి, నమజా,నీతివినా,తనపెంపు,నతజరా,మనుమంచి,తగుననన్,కననౌనె, ధర్మత్యాజ్య,గర్భ"-నీతిమను"-వృత్తము రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
వరదయా,మనోహర,వెలిఛాయా,శమనామక,ఒప్పగు,రసనజా,తీరునౌ, నడత,సుజతా,రసనరా,మర్మంచర,చేష్టిత,మనుజుతీరు,చెలరేగి,పెనుదురానబెగులేది,పేర్మిలు,కర్మమర్మ,ముష్కర,మగమానిక,నతసా,నత నుతి, ఖగ క్లిష్టి, నమజా,నీతివినా,తనపెంపు,నతజరా,మనుమంచి,తగుననన్,కననౌనె, ధర్మత్యాజ్య,గర్భ"-నీతిమను"-వృత్తము
    రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                                                         

"-నీతిమను"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.భ.భ.జ.ర.న.గగ.గణములు.యతులు
8,15,20,ప్రాసనియమముకలదు.వృ.సం.
తనదు పెంపు కోరి!ధర్మ త్యాజ్యము చేసి!తగనొప్ప గొప్పగా!దనర నౌనే?
కనని చైదమొప్పి!కర్మ మర్మము నోప!ఖగ క్లిష్టి కాముడై! కనగ నౌనే?
వినుతి నందె దేల?పేర్మిగా దలపోయ!బెగు లేది?గుండెలో!పెను దురానన్!
మనుజు తీరు నౌనె?మర్మ రోగము దక్కు!మగమానికంబొకో?మనుమి నీతిన్!
అర్ధములు,
ఖగక్లిష్టి కాముడై=పక్షులను హింసించు కోరిక గలవాడై,దురాన=యుద్ధమున,
మగమానికము=వజ్రము.
1.గర్భగత"-వరదయా"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.న.ర.ల.గణములు.వృ.సం.88,ప్రాసనియమముకలదు.
తనదు పెంపు కోరి!
కనని చైద మొప్పి!
వినుతి నందెదేల?
మనుజు తీరు నౌనె?
2.గర్భగత"-మనోహర"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.ర.స.ల.గణములు.వృ.సం.91,ప్రాసనియమముకలదు.
ధర్మత్యాజ్యము చేసి!
కర్మ మర్మము నోప!
పేర్మిగా దలపోయ!
మర్మ రోగము దక్కు!
3.గర్భగత"-వెలిఛాయా"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.స.జ.గ.గణములు.వృ.సం.44.ప్రాసనియమముకలదు.
తగ నొప్ప గొప్పగా!
ఖగ క్లిష్టి కాముడై!
బెగులేది?గుండెలో!
మగ మానికంబొకో?
4.గర్భగత"-శమనామక"-వృత్తము.
సుప్రతిష్టాఛందము.న.గల.గణములు.వృ.సం.24.ప్రాసనియమముకలదు.
దనర నౌనే?
కనగ నౌనే?
పెను దురానన్!
మనుమి నీతిన్!
5.గర్భగత"-ఒప్పగు"-వృత్తము.
శక్వరీఛందము.న.ర.జ.భ.గల.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తనదు పెంపు కోరి!ధర్మ త్యాజ్యము చేసి!
కనని చైదమొప్పి!కర్మ మర్మము నోప!
వినుతి నందె దేల?పేర్మిగా!దలపోయ!
మనుజు తీరు నేనె?మర్మ రోగము దక్కు!
6.గర్భగత"-రసనజా"-వృత్తము.
శక్వరీఛందము.ర.స.న.జ.గల.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ధర్మ త్యాజ్యము చేసి!తనదు పెంపు కోరి!
కర్మ మర్మము నోప!కనని చైదమొప్పి!
పేర్మిగా దలపోయ!వినుతి నందె దేల?
మర్మ రోగము దక్కు!మనుజు తీరు నౌనె?
7.గర్భగత"-తీరునౌ"-వృత్తము.
ప్రకృతిఛందము.న.ర.జ.భ.భ.జ.ర.గణములు.యతులు.8,15.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తనదు పెంపు కోరి!ధర్మ త్యాజ్యము చేసి!తగనొప్ప గొప్పగా!
కనని చైద మొప్పి!కర్మ మర్మము నోప!ఖగ క్లిష్టి కాముడై!
వినుతి నందె దేల?పేర్మిగా!దలపోయ!బెగులేది?గుండెలో!
మనుజు తీరు నౌనె?మర్మ రోగము దక్కు!మగమానికంబొకో?
8.గర్భగత"-నడత"-వృత్తము.
ప్రకృతిఛందము.ర.స.న.జ.భ.జ.ర.గణములు.యతులు.8,15.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ధర్మ త్యాజ్యము చేసి!తనదు పెంపు కోరి!తగ నొప్ప గొప్పగా!
కర్మ మర్మము నోప!కనని చైద మొప్పి!ఖగ క్లిష్టి కాముడై!
పేర్మిగా!దలపోయ!వినుతి నందె దేల?బెగు లేది?గుండెలో!
మర్మ రోగము దక్కు!మనుజు తీరు నౌనె?మగమానికంబొకో?
9,గర్భగత"-సుజతా"-వృత్తము.
శక్వరీఛందము.స.జ.త.భ.గల.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తగ నొప్ప గొప్పగా!ధర్మ త్యాజ్యము చేసి!
ఖగ క్లిష్టి కాముడై!కర్మ మర్మము నోప!
బెగు లేది?గుండెలో!పేర్మగా దలపోయ!
మగ మానికం బొకో??మర్మ రోగము దక్కు!
10,గర్భగత"-రసనరా"-వృత్తము.
శక్వరీఛందము.ర.స.న.ర.లగ.గణములు.యతి.8.వ.యక్షరము
ప్రాసనియమముకలదు.వృ.సం.
ధర్మ త్యాజ్యము చేసి!తగ నొప్ప గొప్పగా!
కర్మ మర్మము నోప!ఖగ క్లిష్టి కాముడై!
పేర్మిగా!దలపోయ!బెగులేది?గుండెలో!
మర్మ రోగము దక్కు!మగ మానికంబొకో?
11.గర్భగత"-మర్మంచర"-వృత్తము.
ప్రకృతిఛందము.స.జ.త.భ.భ.స.జ.గణములు.యతులు.8,15.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తగ నొప్ప గొప్పగా!ధర్మ త్యాజ్యము చేసి!తనదు పెంపు కోరి!
ఖగ కాలిష్టి కాముడై!కర్మ మర్మము నోప!కనని చైద మొప్పి!
బెగు లేది?గుండెలో!పేర్మిగా!దలపోయ!వినుతి నందె దేల?
మగ మానికంబొకో?మర్మ రోగము దక్కు!మనుజు తీరు నౌనె?
12.గర్భగత"చేష్టిత"--వృత్తము.
ప్రకృతిఛందము.ర.స.న.ర.జ.స.జ.గణములు.యతులు.8,15.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ధర్మ త్యాజ్యము చేసి!తగనొప్ప గొప్పగా!తనదు పెంపు కోరి!
కర్మ మర్మము నోప!ఖగ కిష్టి కాముడై!కనని చైద మొప్పి!
పేర్మిగా దలపోయ!బెగులేది?గుండెలో!వినుతి నందెదేల?
మర్మ రోగము దక్కు!మగ మానికంబొకో?మనుజు తీరు నౌనె?
13.గర్భగత"-"-మనుజు తీరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.త.భ.భ.స.జ.న.గగ.గణములు.యతులు.
8,15,22,.ప్రాసనియమముకలదు.వృ.సం.
తగ నొప్ప గొప్పగా!ధర్మ త్యాజ్యము చేసి!తనదు పెంపుగోరి!దనర నౌనే?
ఖగ క్లిష్టి కాముడై!కర్మ మర్మము నోప!కనని చైదమొప్పి!కనగ నౌనే!
బెగులేది?గుండెలో!పేర్మిగా దలపోయ!వినుతి నందెదేల?పెను దురానన్?
మగమానికం బొకో?మర్మ రోగము దక్కు!మనుజు తీరు నౌనె? మనుమి!నీతిన్!
                                                                                           
14.గర్భగత"-చెలరేగి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.న.ర.జ.స.జ.న.గగ.గణములు.యతులు.
8,15,20,ప్రాసనియమముకలదు.వృ.సం.
ధర్మత్యాజ్యము చేసి!తగనొప్ప గొప్పగా!తనదు పెంపు కోరి!దనర నౌనే?
కర్మ మర్మము నోప!ఖగ క్లిష్టి కాముడై!కనని చైదమొప్పి!కనగ నౌనే?
పేర్మిగా!దలపోయ!బెగులేది?గుండెలో!వినుతి నందెదేల?పెనుదురానన్!
మర్మరోగము దక్కు!మగమానికంబొకో?మనుజుతీరు నౌనె? మనుమి నీతిన్!
                                                                                     
15.గర్భగత"-పెనుదురాన"-వృత్తము.
ప్రకృతిఛందము.ర.స.న.జ.భ.జ.ర.గణములు.యతులు.8,15.
ప్రాసనియమముకలదు.వృ.సం.
ధర్మ త్యాజ్యము చేసి!తనదు పెంపు కోరి!తగనొప్ప గొప్పగా!
కర్మ మర్మము నోప!కనని చైదమొప్పి!ఖగ క్లిష్టి కాముడై!
పేర్మిగా!దలపోయ!వినుతి నందె దేల?బెగులేది?గుండెలో!
మర్మ రోగము దక్కు!మనుజు తీరు నౌనె?మగ మానికంబొకో?
16.గర్భగత"-బెగులేది"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.న.జ.భ.జ.ర.న.గగ.గణములు.యతులు.
8,15,22.ప్రాసనియమముకలదు.వృ.సం.
ధర్మ త్యాజ్యము చేసి!తనదు పెంపు కోరి!తగనొప్ప గొప్పగా!దనర నౌనే?
కర్మ మర్మము నోప!కనని చైద మొప్పి!ఖగ క్లిష్టి కాముడై! కనగ నౌనే?
పేర్మిగా!దలపోయ!వినుతి నందె దేల?బెగులేది?గుండెలో!పెను దురానన్?
మర్మ రోగము దక్కు!మనుజు తీరు నౌనె?మగ మానికం బొకో?మనుమి నీతిన్!
                                                                                       
17.గర్భగత"-పేర్మిలు"-వృత్తము.
ప్రకృతిఛందము.స.జ.భ.జ.ర.జ.ర.గణములు.యతులు.8,15.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తగనొప్ప గొప్పగా!తనదు పెంపు కోరి!ధర్మ త్యాజ్యము చేసి!
ఖగ.క్లిష్టి కాముడై!కనని చైదమొప్పి!కర్మ మర్మము నోప!
బెగులేది?గుండెలో!వినుతి నందె దేల?పేర్మిగా దలపోయ!
మగ మానికం బొకో?మనుజు తీరు నౌనె!మర్మరోగము దక్కు!
18.గర్భగత"-కర్మమర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.భ.జ.ర.జ.ర.న.గగ.గణములు.యతులు.
8,15,22,ప్రాసనియమముకలదు.వృ.సం.
తగ నొప్ప గొప్పగా!తనదు పెంపు కోరి!ధర్మత్యాజ్యము చేసి!దనర నౌనే?
ఖగ క్లిష్టి కాముడై!కనని చైద మొప్పి!కర్మ మర్మము నోప!కనగ నౌనే?
బెగులేది?గుండెలో!వినుతి నందె దేల?పేర్మిగా దలపోయ!పెను దురానన్!
మగ మానికం బొకో?మనుజు తీరు నౌనె?మర్మ రోగము దక్కు! మనుమి నీతిన్!
                                                                                       
19,గర్భగత"-ముష్కర"-వృత్తము.
ప్రకృతిఛందము.న.ర.న.ర.య.జ.జ.గణములు.యతులు.8,15.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తనదు పెంపు కోరి!తగనొప్ప గొప్పగా!ధర్మ త్యాజ్యము చేసి!
కనని చైదమొప్పి!ఖగ క్లిష్టి కాముడై!కర్మ మర్మము నోప!
వినుతి నందె దేల?బెగులేది?గుండెలో!పేర్మిగా దలపోయ!
మనుజు తీరు నౌనె?మగ మానికంబొకో?మర్మ రోగము దక్క!
20,గర్భగత"-మగమానికా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.న.ర.య.య.జ.న.గగ.గణములు.యతులు.
8,15,22,ప్రాసనియమముకలదు.వృ.సం.
తనదు పెంపు కోరి!తగ నొప్ప గొప్పగా!ధర్మ త్యాజ్యము చేసి!దనర నౌనే?
కనని చైదమొప్పి!ఖగ క్లిష్టి కాముడై!కర్మ మర్మము నోప! కనగ నౌనే?
వినుతి నందె దేల?బెగులేది?గుండెలో!పేర్మిగా దలపోయ!పెను దురానన్!
మనుజు తీరు నౌనె?మగమానికంబొకో? మర్మ రోగము దక్కు! మనుమి నీతిన్!
                                                                                         
21.గర్భగత"-నతసా"-వృత్తము.
జగతీఛందము.న.త.స.జ.గణములు.యతి.6.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?తనదు పెంపు కోరి!
కనగ నౌనే?కనని చైదమొప్పి!
పెను దురానన్!వినుతి నందె దేల?
మనుమి!నీతిన్!మనుజు తీరు నౌనె?
22.గర్భగత"-నతనుతి"-వృత్తము.
అతిధృతిఛందము.న.త.స.జ.ర.స.ల.గణములు.యతులు.6,13.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?తనదు పెంపు కోరి!ధర్మ త్యాజ్యము చేసి!
కనగ నౌనే?కనని చైదమొప్పి!కర్మ మర్మము నోప!
పెను దురానన్!వినుతి నందె దేల?పేర్మిగా దలపోయ!
మనుమి నీతిన్!మనుజు తీరు నౌనె?మర్మ రోగము దక్కు!
23.గర్భగత"-ఖగ క్లిష్టి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.త.స.జ.ర.స.న.ర.లగ.గణములు.యతులు.
6,13,20.ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?తనదు పెంపు కోరి!ధర్మ త్యాజ్యము చేసి!తగనొప్ప గొప్పగా?
కనగ నౌనే?కనని చైదమొప్పి!కర్మ మర్మము నోప! ఖగ క్లిష్టి కాముడై!
పెను దురానన్!వినుతి నందె దేల?పేర్మిగా!దలపోయ!బెగులు లేదె?గుండెలో!
మనుమి నీతిన్!మనుజు తీరు నౌనె?మర్మ రోగము దక్కు!మగ మానికంబొకో?
                                                                                       
24.గర్భగత"-నమజా"-వృత్తము.
జగతీఛందము.న.మ.జ.జ.గణములు.యతి.6,వ.యక్షరము!
ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?ధర్మ త్యాజ్యము చేసి!
కనగ నౌనే?కర్మ మర్మము నోప!
పెను దురానన్!పేర్మిగా!దలపోయ!
మనుమి!నీతిన్!మర్మ రోగము దక్కు!
25.గర్భగత"-నీతివినా"-వృత్తము.
అతిధృతిఛందము.న.మ.జ.జ.న.ర.ల.గణములు యతులు.6,13.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?ధర్మ త్యాజ్యము చేసి!తనదు పెంపు కోరి!
కనగ నౌనే?కర్మ మర్మము నొప్ప! కనని! చైద మొప్పి!
పెను దురానన్!పేర్మిగా!దలపోయ!వినుతి నందె దేల?
మనుమి!నీతిన్!మర్మ రోగము దక్కు!మనుజు తీరు నౌనె!
26.గర్భగత"-తన పెంపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.జ.జ.న.ర.న.ర.లగ.గణములు.యతులు.
6,13,20,ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?ధర్మ త్యాజ్యము చేసి!తనదు పెంపు కోరి!తగనొప్ప గొప్పగా!
కనగ నౌనే?కర్మ మర్మము నొప్ప!కనని చైద మొప్పి!ఖగ కిష్టి కాముడై!
పెను దురానన్!పేర్మిగా దలపోయ!వినుతి నందె దేల?బెగులు లేది?గుండెలో!
మనుమి!నీతిన్!మర్మ రోగము దక్కు!మనుజు తీరు నౌనె?మగ మానికంబొకో?
                                                                                           
27.గర్భగత"-నతజరా"-వృత్తము.
జగతీఛందము.న.త.జ.ర.గణములు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?తగ నొప్ప గొప్పగా!
కనగ నౌనే?ఖగ కిష్టి కాముడై!
పెను దురానన్!బెగులేది?గుండెలో!
మనుమి!నీతిన్!మగ మానికంబొకో?
28.గర్భగత"-మనుమంచి"-వృత్తము.
అతిధృతిఛందము.న.త.జ.ర.ర.స.ల.గణములు.యతులు.6,13.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?తగనొప్ప!గొప్పగా!ధర్మ త్యాజ్యము చేసి.
కనగ నౌనే?ఖగ క్లిష్టి కాముడై!కర్మ మర్మము నొప్ప!
పెను దురానన్!బెగు లేది?గుండెలో!పేర్మిగా!దలపోయ!
మనుమి నీతిన్!మగమానికంబొకో?మర్మ రోగము దక్కు!
29.గర్భగత"-తగుననన్"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.త.జ.ర.ర.స.న.జ.గల.గణములు.యతులు.
6,13,20,ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?తగనొప్ప గొప్పగా!ధర్మ త్యాజ్యము చేసి!తనదు పెంపు కోరి!
కనగ నౌనే?ఖగ క్లిష్టి కాముడై!కర్మ మర్మము నొప్ప!కనని చైద మోప!
పెను దురానన్!బెగులేది?గుండెలో!పేర్మిగా! దలపోయ!వినుతి నందె దేల?
మనుమి నీతిన్!మగమానికంబొకో?మర్మ రోగము దక్కు!మనుజు తీరు నౌనె?
                                                                                     
30,గర్భగత"-కననౌనే"-వృత్తము.
అతిధృతిఛందము.న.మ.జ.జ.స.జ.గ.గణములు.యతులు.6,13.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నౌనే?ధర్మ త్యాజ్యము చేసి!తగనొప్ప!గొప్పగా!
కనగ నౌనే?కర్మ మర్మము నొప్ప!ఖగ కిష్టి కాముడై!
పెను దురానన్!పేర్మిగా!దలపోయ!బెగు లేది?గుండెలో!
మనుమి నీతిన్!మర్మ రోగము దక్కు!మగమానికంబొకో?
31.గర్భగత"-ధర్మత్యాజ్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.జ.జ.స.జ.భ.జ.గల.గణములు.యతులు.
6,13,20,ప్రాసనియమముకలదు.వృ.సం.
దనర నేనే?ధర్మత్యాజ్యము చేసి!తగనొప్ప గొప్పగా!తనదు పెంపు కోరి!
కనగ నౌనే?కర్మ మర్మము నొప్ప!ఖగ కిష్టి కాముడై!కనని చైద మోప!
పెను దురానన్!పేర్మిగా!దలపోయ!బెగులేది?గుండెలో!వినుతి నందెదేల?
మనుమి నీతిన్!మర్మరోగము దక్కు!మగ మానికంబొకో?మనుజు తీరు నౌనె?                                                                              
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.