గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2019, సోమవారం

శివరాత్రి సందర్భముగా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
నేడు మాహాశివరాత్రి పర్వదినము. ఈ సందర్భముగా మీకు ఆపరమేశ్వరానుగ్రహం ప్రాప్తించాలని కోరుకొంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..
ఓం నమో భగవతే రుద్రాయ.
జై హింద్..
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ శుభాకాంక్షలు .
ఒకమాట చెప్పనా " మృత్యుంజయ మంత్రం నెట్లో చదువుతున్న [108 సార్లు]అతన్ని చూస్తుంటే అచ్చంగా మీలాగే ఉంటాడు. నేను అదివింటూ చూస్తూ రోజూ అనుకుంటాను చింతా సోదరులేమో అని . మరదల్ని , పిల్లల్ని , మనవల్ని అందరినీ ఆశీర్వదించి అక్క.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.