గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2018, ఆదివారం

2019 జనవరి 6, 7 ఆది సోమ వారములలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు. పేరు నమోదు చేయించుకొనవలెను

జైశ్రీరామ్.
ఆర్యులారా! భారతాంబ కీర్తి పతాకలైన మహిళా రచయిత్రుల మహాసభకు మహనీయులైన రచయిత్రులు పాల్గొనుటకు వీలుగా వారికి మీరు ఇవ్వగలిగినంత ప్రోత్సాహాన్నివ్వండి.
మహిళా రచయిత్రులకు అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆహ్వానితు లందరికీ అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.