గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2017, గురువారం

రేపు రాజమహేంద్ర వరం నుండి ప్రజాపత్రిక వారపత్రిక సంపాదకులు దేవీసుదర్శనులు భాగ్యనగరం వస్తున్నారు. వారికి స్వాగతమ్.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! 
 రేపు రాజమహేంద్ర వరం నుండి ప్రజాపత్రిక వారపత్రిక సంపాదకులు దేవీసుదర్శనులు శ్రీ రావణ శర్మగారిని కలవటానికి ఈ రోజు భాగ్యనగరమ్ సకుటుంబంగా వస్తున్న వార్త తెలియజేయుటకు ఆనందిస్తున్నాను. రావణ శర్మగారితో సహా వారిని మా యింటికి రమ్మని స్వాగతిస్తున్నాను. వారు రాగలరని ఆశిస్తున్నాను.
 మహనీయ గుణ సంపన్న శ్రీ రావణ శర్మను
ప్రజాపత్రిక కుటుంబం రాజమహేంద్ర వరములో సత్కరించిన ఛాయా చిత్రమ్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.