గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జూన్ 2017, శనివారం

ఆహ్వానం . . . శ్రీ కోడూరు పుల్లారెడ్డి సాహితీ సాంస్కృతిక పీఠం., హైదరాబాదు

  జైశ్రీరామ్.
ఆహ్వానం
శ్రీ కోడూరు పుల్లారెడ్డి సాహితీ సాంస్కృతిక పీఠం., హైదరాబాదు
వార్షిక పురస్కార ప్రదాన సమారంభం

వేదికః వడ్డేపల్లి కమలమ్మ సీనియర్ సిటిజెన్స్ భవన్,
వివేకానందనగర్, కుకట్ పల్లి, హైదరాబాదు

సమయం: 07.06.2017 బుధవారం సాయంత్రం 6 గంటలకు

పురస్కార గ్రహీతలు
1. డాః మునిపల్లె రాజు
2. డాః వేటూరి ఆనందమూర్తి గార్లు
జగమెరిగిన సాహితీ వేత్తలు

అధ్యక్షతః శ్రీమతి వేదవతి గారు
ముఖ్యవక్తః శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు
సభానిర్వహణః గుత్తి (జోళదరాశి) చంద్ర శేఖర రెడ్డి

సాహిత్యాభిమాను లందరికీ సమాదర స్వాగతం
తెలుగు తల్లికి జేజేలు

శుభాకాంక్షలతో
కోడూరు పుల్లా రెడ్డి
డా. పాల్వాయి(కోడూరు) పద్మ w/o పాల్వాయి బ్రహ్మారెడ్డి
డా. కోడూరు రవికుమార్
డా. కోడూరు శ్రీ కాంత్
శ్రీ కోడూరు పుల్లారెడ్డి సాహితీ సాంస్కృతిక పీఠం., హైదరాబాదు.
జైహింద్. 
Print this post

1 comments:

Unknown చెప్పారు...

శుభంభూయాత్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.