గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు " పరమోత్సుక వృత్తము నుండి వివిధ ఛందస్సులలో చేసిన అద్భుతమైన పద్య రత్నములు హృద్యముగా నున్నవి. శ్రీ వల్లభవఝుల వారి ప్రయోగములు కొనియాడ దగినవి . తెలుసుకో గల అదృష్టం మాకు కలిగించి నందులకు శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
" పరమోత్సుక వృత్తము నుండి వివిధ ఛందస్సులలో చేసిన అద్భుతమైన పద్య రత్నములు హృద్యముగా నున్నవి. శ్రీ వల్లభవఝుల వారి ప్రయోగములు కొనియాడ దగినవి . తెలుసుకో గల అదృష్టం మాకు కలిగించి నందులకు శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.