గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర రాశి ఫలాలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ దుర్ముఖి ఉగాది సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియఁజేస్తున్నాను.

సర్వాణి సన్మంగలాని భవంతు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీకు మీకుటుంబ సభ్యు లందరికీ ఉగాది శుభాకాంక్షలు .
రాశి ఫలాలను వినిపించి నందులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.