గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2016, గురువారం

రామకృష్ణ విలోమ కావ్యమ్ ఆంధ్ర ప్రతిపదార్థ తాత్పర్య సహితము. . . . 37.

జైశ్రీరామ్.
ఆర్యులారా! దైవజ్ఞ శ్రీ సూర్య కవి విరచితమైన  అపురూపమైన రామకృష్ణ విలోమ కావ్యమ్ శ్రీ మేళ్ళచెర్వు వేఙ్కటసుబ్రహ్మణ్యశాస్త్రి గారి వివరణము,, బ్రహ్మశ్రీ దోర్బల విశ్వనాథశర్మగారి ఆంధ్ర ప్రతిపదార్థ తాత్పర్య సహితముగా రెండువేలమూడవ సంవత్సరమున ముద్రితమైన గ్రంథము శ్రీమాన్ రావి మోహనరావు గారు నాకు ఎంతో ప్రేమతో పంపియున్నారు. దానిని అందరికీ అందుబాటులో ఉండేటందుకు వీలుగా మీముందుంచుచున్నాను. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.