గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు రావణుడు రామునితో యుద్ధమునకు రాలేకపోయిన విధమును ,పూతన మున్నగు అనేకమంది రాక్షసులను సమ్హరించిన శీ కృష్ణునకు అసాధ్య మైనదేదియును లేదని అద్భుతముగా వర్ణించిన కవివరులకు ధన్య వాదములు.చక్కని కావ్యాన్ని మాకందిస్తున్న శ్రీ చింతా వారికి ధన్య వాదములు .
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
రావణుడు రామునితో యుద్ధమునకు రాలేకపోయిన విధమును ,పూతన మున్నగు అనేకమంది రాక్షసులను సమ్హరించిన శీ కృష్ణునకు అసాధ్య మైనదేదియును లేదని అద్భుతముగా వర్ణించిన కవివరులకు ధన్య వాదములు.చక్కని కావ్యాన్ని మాకందిస్తున్న శ్రీ చింతా వారికి ధన్య వాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.