గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, నవంబర్ 2015, శనివారం

సూక్తముల వివరణము. .

స్తుతి జాబితా సూక్తము సూక్తము పేరు దేవతలు ఋషులు చందస్సు సూక్తము ప్రారంభము
1 1 అగ్ని సూక్తము అగ్ని మధుచ్ఛందా వైశ్వామిత్ర గాయత్రి అగ్ని మీడే పురోహితం
1 22 విష్ణు సూక్తము అశ్వినీ దేవతలు మరియు ఇతరులు మేధాతిథి,కణ్వ గాయత్రి ప్రాతర్యుజా ని బోధయాశ్వినావేహ గచ్చతామ్
1 32 ఇంద్ర సూక్తము ఇంద్ర హిరణ్యస్తూప అంగిరస త్రిష్టుప్ ఇంద్రస్య ను వీర్యాణి ప్ర వోచం యాని చకార
1 89 శాంతి సూక్తము విశ్వేదేవతలు గోతమ రాహుగణ జగతి (త్రిష్టుప్) ఆ నో భద్రా క్రతవో యస్తు విశ్వతో
1 90 మధు సూక్తము విశ్వేదేవతలు గోతమ రాహుగణ గాయత్రి (అనుష్టుప్) ఋజునీతీ నో వరుణో మిత్రో
1 99 అగ్ని దుర్గా సూక్తము అగ్ని కశ్యప మరీచి త్రిష్టుప్ జాతవేదసే సునవామ సోమ
1 162 అశ్వమేధ సూక్తము అశ్వ దీర్ఘతముడు, ఔచథ్య త్రిష్టుప్ మా నో మిత్రో వరుణో ఆర్యమాయురిన్ద్ర
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.