గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2015, బుధవారం

శ్రీమదాంధ్రామృత పాఠకమహాశయులకు దీపావళి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
దీపావళి వచ్చెను 
ఘన
దీపావళి వచ్చె 
నిదియె దీపావళిరా! 
పాపాలను పాపి, 
సుగుణ
దీపాలను మదుల నిలుపు 
దీపావళిరా!౧
దీపావళి మనకు 
సుకర
దీపావళిరా!
సురనుత దీపావళిరా!
దీపావళిరా! పరహిత
దీపావళిరా! 
కవి నుత 
దీపావళిరా!౨.
దీపావళి వచ్చెను. 
మన 
దీపావళిరా! 
ఘనతర 
దీపావళిరా!
కోపాలను విడఁ జేసే
దీపావళిరా! 
ఘనమగు 
దీపావళిరా!౩.
ఈ కోటి కాంతుల దీపావళి మీ హృదయాలలో స్థిరమై మీ అందరినీ ఆనంద వాహినిలో ఓలలాడించాలని మనసారా కోరుకొంటూ, మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.

Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఊకదంపుడు చెప్పారు...

గురువు గారికి దీపావళి శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.