జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన
ముక్తపదగ్రస్తము - ఛేకానుప్రాస - శుద్ధాంధ్ర ఛేకానుప్రాస - స్వభావోక్తి. సీసము తిలకించండి.
మీరూ వ్రాసేప్రయత్నం చేసి కృతకృత్యులవండి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
చేకాను ప్రాస , లాటానుప్రాస ,వృత్యనుప్రాస .అంటే నాకు చాలా ఇష్టం .కానీ ప్చ్ !రాయడం రాదుకదా ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.