గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జనవరి 2015, సోమవారం

నిరోష్ఠ్య గీత, ఉత్పల పాద - గర్భ కందము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
నిరోష్ఠ్య గీత, ఉత్పల పాద - గర్భ  కందము తిలకించండి. మీరు కూడా ఈ విధంగా వ్రాసే ప్రయత్నం చెయ్యండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖుల రచనలను వెలికి దీసి అద్భుతమైన చందస్సును అందిస్తున్నందుకు ధన్య వాదములు కానీ నావంటి సామన్యులకు ఊహకందనివి ఇక వ్రాయ గలగడం ప్చ్ ! అసాధ్యం చాలా బాగున్నాయి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.