గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2015, ఆదివారం

కందద్వయ - నీలోత్పలమాలా మణిగణనికర - గర్భ సరసిజ వృత్తము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
కందద్వయ - నీలోత్పలమాలా మణిగణనికర - గర్భ  సరసిజ వృత్తము తిలకించండి. మీరు కూడా ఈ విధంగా వ్రాసే ప్రయత్నం చెయ్యండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నీలోత్పలము మణిగణ నికరము తెలిసాయని అనుకుంటున్నాను కానీ సరసిజ వృత్తము చందస్సు తెలియ లేదు .శ్రమ అనుకోని యెడల తెలుప గలరు
చాలా బాగున్నాయి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.