గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2014, సోమవారం

1.చంపక – 2.మధ్యాక్కర – 3.నర్కుట - 4.కోకిలక – 5.మణి భూషణ – 6.ద్రుతవిలంబిత –7.కంద – 8.గీతద్వయ – 9.ఆటవెలది గర్భ సీసము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేను రచించిన 1.చంపక – 2.మధ్యాక్కర – 3.నర్కుట - 4.కోకిలక – 5.మణి భూషణ – 6.ద్రుతవిలంబిత –7.కంద – 8.గీతద్వయ – 9.ఆటవెలది గర్భ సీసము తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నవవిధ రసభరిత మైన చందస్సులను దాచుకొన్న సీసాన్ని కేవలం చదవ గలిగి నందుకు చాలా ఆనందంగా ఉంది .అంతకు మించి ఇంకేమైనా తెలిస్తేగా . ? బహుముఖ ప్రజ్ఞాశాలి ఐన శ్రీ చింతా వారికి అక్కను అనుకొంటే ఇది ఏజన్మ సుకృతమొ ? ఇప్పటి ఈ జన్మ మాత్రం ధన్యమైంది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.