గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మార్చి 2014, ఆదివారం

సంస్కృత లిపి అభ్యాసము.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
ఈ క్రింది సంస్కృతమును లిఖించుటను పరిశీలించి సాధన చెయ్యండి.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సంస్కృత పరిచయం అప్పుడేఐపోయిందను కుంటే చాలా వెలితిగా ఉంది మరికొన్నాళ్ళు నేర్పితే ఎంత బాగుండేది .రోజు నేర్చు కోవడమెంతో ఇష్టం గా ఉండేది ఇంత నేర్పి నందుకు ధన్య వాదములు ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.