గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జనవరి 2014, ఆదివారం

అనులోమ విలోమ సుగంధి గర్భ శ్యేనీ వృత్తము.శ్రీవల్లభ కృతము

ఆర్యులారా! 
శ్రీ వల్లభ కృత అనులోమ విలోమ సుగంధి గర్భ శ్యేనీ వృత్తమును తిలకించండి.
కవివరునకు అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నూతన వృత్తములను మాకందిస్తున్న పూజ్య గురువులు శ్రీ వల్లభ వఝుల వారిలోని వాగ్దేవికి ప్రణామములు శ్రీ చింతా వారి కృషికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.