గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, డిసెంబర్ 2013, బుధవారం

ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా చూడండి శ్రీ గరికిపాటి నరసింహారావు గారి అష్టావధానం

జైశ్రీరామ్. 
ఆర్యులారా! సాహితీ ప్రియులారా! శ్రీ గరికిపాటి వారు చేయుచున్న అష్టావధానం మనం ఆన్ లైన్ లో ప్రత్యక్షప్రసారాన్ని చూచే అవకాశం కల్పింప బడింది. ఈ క్రింది వివరాలు చదివి ఔత్సాహికులు ప్రత్యక్ష అవధానం ఆన్ లైన్ లో చూచి దివ్యానుభూతిని పొంద గలరని ఆశిస్తున్నాను. మన మిత్రిలకు కూడా ఈ వార్త తెలియ జేయ వలసినదిగా మనవి.
From: Pavan Kumar Hari <pavankumarhari@gmail.com>
Date: Tue, 10 Dec 2013 13:00:19 +0530
Subject: Ashtavadhanam by Dr. Garikipati Narasimha Rao - Live Streaming Details
namaskAramulu
Dr. Garikipati Narasimha Rao garu is going to perform "Ashtavadhanam" at RV
Dental College Auditorium, JP Nagar 1st Phase, Bangalore on 15-Dec-2013 at
10:00 AM.

We have arranged for a live streaming of the event and the link is given
below..

http://www.ustream.tv/channel/garikapati-avadhanam-15-dec-2013
Kindly circulate this among your friends who are interested.
Thanks and regards,
Pavan.
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

అయ్యో నేను ఇప్పుడే చూసానండీ ... నిన్నటి ప్రోగ్రాం చూడటానికి వీలయితే చెప్పండి .. తెలియ జేసినందుకు ధన్యవాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియమైన వంశీ! నీ సాహితీ ప్రియత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను.
14-12-2013 న భువన విజయము, 15-12-2013 న అవధానము జరుగనున్నాయి. ఈ కార్యక్రమాలు రెండూ కూడా ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా చూచే అవకాశం మనందరికీ ఉంది. తప్పక నీ మనోరథం నెరవేరుతుంది. శుభమస్తు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.