గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, అక్టోబర్ 2013, శనివారం

స్వర్గస్తులైన శ్రీ రావూరి భరద్వాజ్ గారి కుటుంబానికి నా సంతాపం తెలియజేసుకొంటున్నాను.

శివ శివా.
ప్రముఖ రచయిత శ్రీ రావూరి భరద్వాజ్ గారు నిన్నపరమపదించారనే వార్త చాలా బాధ కలిగించింది.
వారి మనసుకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకొంటున్నాను.
ఓం శాంతిః శాంతిః శాంతిః.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును భరద్వాజ గారు బాగా తెలుసు. టి.వి లో చూస్తున్నప్పుడు బాధ కలిగింది వారి ఆత్మకు శాంతి చేకూరు గాక

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.